Pages

నేను ఈ ప్రపంచాన్ని రెండు రకాలుగా విభజిస్తున్నా. నాలా ఉండగలిగేవాళ్లు, నాలా ఉండలేనివాళ్లు.

Sunday 10 October 2010

కాశెపుల్ల: నర్సింగపురం పిలగాని డైరీ






ఆలోచన రావడమే ఆలస్యం... నా అన్ని కథల్లోకీ వేగంగా రాయగలిగిన కథ. ఒకట్రెండు చివరి మాటలు తప్ప, ఇందులో నేను కల్పించాల్సిందేదీ లేకపోవడం వల్ల ఇంత సుళువయ్యుండొచ్చు. వర్కింగ్ టైటిలే పబ్లిషింగ్ టైటిల్ అయిన కథ కూడా ఇదే, ట్యాగ్లైన్ మినహాయించి.
మంచి బొమ్మలు గీసిన అన్వర్ గారికి ధన్యవాదాలు.

2 comments:

Poodoori Raji Reddy said...

దీన్ని పొరపాటుగా వీక్షించి, తప్పుగా పెట్టుకున్నాడని ఇబ్బందిపడి, నన్ను తిట్టుకున్న వారికి:
పోస్టును షెడ్యూల్లో ఉంచి వెళ్లడం వల్ల, పేజీలు తికమకగా వచ్చిన సంగతి చూసుకోలేకపోయాను. ఇప్పుడే మళ్లీ సవరించాను.

chary said...

రాజి రెడ్డి గారు,
నిజంగా ఈ కథ నా చిన్ననాటి రోజులను గుర్తు చేసింది, మీరు ఆ కథ లో బతుకమ్మ పండగ గురించి మరియు ఇతర ఊరి విషయాల గురించి వర్ణించిన తీరు చాల అధ్బుతం.
మీరు కథ రాసిన విధానం నాకు బాగా నచ్చింది, అందుకే మీకు ఈ కామెంటు రాస్తున్నాను. మీరు ఇలాగె ఎన్నో కథలను రాసి మా లాంటి అభిమానులను సంతృప్తి పరచాలని కోరుతున్నాను.

Post a Comment

Get Flower Effect