Just because I'm so horribly conditioned to accept everybody else's views, and just because I like applause and people to rave about me, doesn't make it right. I'm ashamed of it. I'm sick of it. I'm sick of it not having the courage to be an absolute nobody. I'm sick of myself and everybody else that wants to make some kind of a splash.
- J D Salinger
ఈ మాటలతో శాలింజర్ నా ఆత్మబంధువైపోయాడు.
ఇలాంటి రచయితను నేను చాలా చాలా ఆలస్యంగా చదివాను. ఇంకా చెప్పాలంటే, ఆయన పోయినప్పుడే ఆయన ఉన్నట్టు తెలిసింది. పూర్ రాజి!
Wednesday 29 December 2010
Monday 27 December 2010
ఆమె ఇలా అంది
You meet a woman who's clumsy and doesn't read, and because of that it won't work. But then you meet a woman who's clumsy and won't read, but she's just right for you. The two can have the same failures, but some ineffable alchemy allows you to forgive the right one anything.
- mary-louise-parker
ఇక నుంచీ ఈ బ్లాగులో ఈ మధ్యో, అప్పుడెప్పుడో చదివిన మంచి వాక్యాలనో, మొత్తం ఐటం నో పోస్టు చేద్దామని అనుకుంటున్నా.
ఇది esquire లో చదివాను.
- mary-louise-parker
ఇక నుంచీ ఈ బ్లాగులో ఈ మధ్యో, అప్పుడెప్పుడో చదివిన మంచి వాక్యాలనో, మొత్తం ఐటం నో పోస్టు చేద్దామని అనుకుంటున్నా.
ఇది esquire లో చదివాను.
Labels:
కోట్స్
Monday 20 December 2010
Monday 13 December 2010
Monday 6 December 2010
ఆ ఒక్క కారణం వల్లే...

ఈ ప్రపంచాన్ని ద్వేషించడానికి నాకు చాలా కారణాలు దొరికాయి. ప్రేమించడానికిగల ఒక్క కారణం కోసం వెతికాను.
ప్రచురణ తేది: 5 డిసెంబరు 2010
Labels:
పదాలు పెదాలు




