అక్కడ Electric Cremation సదుపాయం వుందాండి? శ్మశానాలు కూడా కబ్జానా! మనుషులకి దయ్యాలంటే బొత్తిగా భయం లేకుండా పోతోంది. భేతాళుడు లేవాలి. 'బొంద వెట్టుడు' లేదంటారా! మరి ముక్కుటేశ్వర్రావు 'బొంద పెడతం, బొంద పెడతం' అంటుంటాడే?! అంతా వ్యూహాత్మకమేనా? ఏదో లేండి, ఇలా కబ్జా అయిపోతుంటే ... త్వరపడితే మేలేమో అనిపిస్తోంది, అసలే ధరలు రోజు రోజుకూ ఆకాశాన్నంటుతున్నాయి.
బాగా వెరైటీగా వుంది, మరిన్ని విశేషాలతో ఇలాంటి వ్యాసాలు రావాలనీ, గౌరవనీయ బ్లాగర్లు చొరవ తీసుకొంటారని ఆశిస్తూ... :D
4 comments:
ఒళ్ళు గగుర్పొడిచింది మాస్టారూ....ఒకటిన్నర పేజీలు చదివాక పూర్తి వైరాగ్యం తో నిండిపోయిన మనసుకు చివరి కొన్ని పేరాలతో జ్ఞాన స్నానం చేయించారు. బావుంది!
ఎప్పుడూ మీ బ్లాగుటపాలు పూర్తిగా చదవలేదు ఇవాళ చదవడం కుదిరింది. జీవితపు లోతులు చూపిస్తున్నారు..
అక్కడ Electric Cremation సదుపాయం వుందాండి?
శ్మశానాలు కూడా కబ్జానా! మనుషులకి దయ్యాలంటే బొత్తిగా భయం లేకుండా పోతోంది. భేతాళుడు లేవాలి. 'బొంద వెట్టుడు' లేదంటారా! మరి ముక్కుటేశ్వర్రావు 'బొంద పెడతం, బొంద పెడతం' అంటుంటాడే?! అంతా వ్యూహాత్మకమేనా? ఏదో లేండి, ఇలా కబ్జా అయిపోతుంటే ... త్వరపడితే మేలేమో అనిపిస్తోంది, అసలే ధరలు రోజు రోజుకూ ఆకాశాన్నంటుతున్నాయి.
బాగా వెరైటీగా వుంది, మరిన్ని విశేషాలతో ఇలాంటి వ్యాసాలు రావాలనీ, గౌరవనీయ బ్లాగర్లు చొరవ తీసుకొంటారని ఆశిస్తూ... :D
@ సౌమ్య:
థాంక్యూ మేడమ్.
@ జ్యోతిర్మయి:
బ్లాగులోకి స్వాగతం. థాంక్యూ.
@ శంకర్:
ఆ సదుపాయం లేదు. థాంక్యూ.
Post a Comment