Pages

నేను ఈ ప్రపంచాన్ని రెండు రకాలుగా విభజిస్తున్నా. నాలా ఉండగలిగేవాళ్లు, నాలా ఉండలేనివాళ్లు.

Monday 12 December 2011

ఎర్రగడ్డ హాస్పిటల్లో ఒక పూట


6 comments:

ఆ.సౌమ్య said...

"ఒకప్పుడు సమాజం కోణంలో ఆలోచించి పేషంట్లని సమజానికి దూరంగా ఉంచేవారు. ఇప్పుడు పేషంట్ల కోణంలో నుండి ఆలోచించి, వాళ్ళను మళ్ళీ సమాజంలో ఎలా కలపాలా అని ఆలోచిస్తున్నాం" ఎంత బాగా చెప్పారండీ!

ప్చ్ ఏమనాలో అర్థం కావట్లేదు అంతా చదివాక...బాధగా ఉంది!

Praveen Sarma (www.teluguwebmedia.in) said...

తెలంగాణాలో ఎర్రగడ్డ అనేది ఒక తిట్టు, కోస్తా ఆంధ్రలో చిన్నవాల్తేర్ అనేది ఒక తిట్టు. శ్రీకాకుళం, కరీంనగర్‌లలో మా స్కూల్ టీచర్లే చిన్నవాల్తేర్, ఎర్రగడ్డల పేర్లతో విద్యార్థులని తిట్టేవాళ్ళు. విద్యార్థులకి కూడా అలాగే పేషెంట్లని కించపరిచే భాష వచ్చేసింది.

Praveen Sarma (www.teluguwebmedia.in) said...

బ్రిటిష్‌వాళ్ళు కడపలో గానీ బళ్ళారిలో గానీ మెంటల్ హాస్పిటల్ పెట్టి ఉంటే ఆ ఊరి పేరు కూడా తిట్టు అయిపోయేది. బ్రిటిష్‌వాళ్ళు అక్కడ మెంటల్ హాస్పిటల్ పెట్టకపోవడం రాయలసీమవాళ్ళ అదృష్టం.

jeevani said...

కిందటి వారం ఇరానీ కేఫ్ + ఈ ఫీచర్ రెండిటికీ కలిపి ఒకేసారి అభినందనలు. మంచి కాన్సెప్ట్. మరిన్ని మంచివి మీ నుంచి ఆశిస్తున్నాము.

Praveen Sarma (www.teluguwebmedia.in) said...

ఈ మధ్యనే మా జిల్లాలోని కొత్తూరులో ఒక ముసలివాడు ఒక మానసిక వికలాంగురాలిని రేప్ చేశాడు. పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు కానీ మానసిక వికలాంగురాలు చెప్పినది ఎవరూ నమ్మరు అనుకుని రేప్ చేసి ఉంటాడని నా అనుమానం.

Poodoori Raji Reddy said...

@సౌమ్య, ప్రవీణ్ శర్మ:
మీ కామెంట్లకు ధన్యవాదాలు.

@ జీవని:
రెండు థాంక్యూలు. అలాగే, ప్రయత్నిస్తాను.

Post a Comment

Get Flower Effect