Pages

నేను ఈ ప్రపంచాన్ని రెండు రకాలుగా విభజిస్తున్నా. నాలా ఉండగలిగేవాళ్లు, నాలా ఉండలేనివాళ్లు.

Monday 27 February 2012

ఒకటీ రెండూ ఐదూ పదీ ఇరవై


5 comments:

సామాన్య said...

భలే కొత్త విషయం .అసలెప్పుడూ వినలేదు .నిజమే ఏ టీ ఏం లోచ్చాక చిల్లరకెంత కట కటగా వుందో...

లలిత said...

మీ పరిశోధనాత్మక వ్యాసం బావుంది.( అలా అనొచ్చంటారా ?)
నేను మరో విషయం విన్నాను చిల్లర ని అక్రమ వ్యాపారానికి వినియోగిస్తారని .అంటే నాణాలని కరిగించి ఆ లోహాన్ని అమ్ముకుంటారని .

ఆ.సౌమ్య said...

భలే ఉందే ఈ వ్యాపారం! మా ఊర్లో కిళ్ళీబడ్డీల్లోనూ, చిన్న చిన్న కొట్లలోనూ వంద రూపాల చిల్లర ఇస్తే మనకి పది రూపయలిస్తారు. మేము మా ఇంట్లో చిల్లర అంతా ఒక డబ్బాలో వేస్తుంటాము. ఎవ్రికి కావలసినది వాళ్ళు అందులోనుండి తీసుకుని వాడుకుంటూ ఉంటారు. ఎప్పుడైనా ఆ చిల్లర బాగా ఎక్కువైపోతే ఓ వందో, రెండోదలకో చిల్లర తీసుకెళ్ళి కొట్లో ఇచ్చేస్తే వాడు మనకి 100 కి 10 చొప్పున డబ్బులిస్తాడు. మా నాన్నగారు అప్పుడప్పుడూ ఆ చిల్లరని వదిలించుకోవడానికి అలా చేసేవారు. నేను మా ఊళ్ళో తప్ప ఇంకెక్కడా అలా జరగదు అనుకున్నాను. కానీ ఇదొక పెద్ద వ్యాపారమని ఇప్పుడే తెలిసింది.

Panduranga Chary Kasoju said...

చిల్లర తో చేసే చిల్లర వ్యాపారం కళ్ళకు కట్టినట్లు చూపించారు, ఇంతకి ఆ ఐదు వందల చిల్లర ఎం చేసారు? ఇంకా ఖర్చు పెడుతున్నారా ఏంటి.. :-)
just joking!

Poodoori Raji Reddy said...

@సామాన్య & @ఆ.సౌమ్య:
థాంక్స్ ఫర్ ద కామెంట్.

@పాండురంగాచారి:
థాంక్యూ. బస్సుల్లో నాకూ రోజూ అవసరమే కాబట్టి, భలే ఉపయోగపడుతోందా చిల్లర.

@లలిత:
పరిశోధాత్మక వ్యాసం అనేది చాలా పెద్దమాట.
ఇప్పుడు వస్తున్న నాణేలను కరిగించినా ఉపయోగం ఉండదేమోలెండి!
ఎప్పుడో తుగ్లక్ జమానాలో అలా కరిగించేవాళ్లట. అంటే నాణెంగా దానికున్న విలువకన్నా, అది కరిగిస్తే వచ్చే విలువ ఎక్కువైన సందర్భంలో అలా జరిగింది. అందుకే వెంటనే తను ప్రవేశపెట్టిన బంగారునాణెలను తుగ్లక్ ఉపసంహరించుకున్నారంటారు.
అలాగే, అతి తక్కువ కాలంలో అత్యంత పెద్ద గ్రూపును స్థాపించగలిగిన ఒక కీ.శే. పారిశ్రామికవేత్త కూడా తాను విదేశంలో పనిచేసినప్పుడు ఇలా నాణేల్ని కరిగించి కొంత క్యాపిటల్ జమచేసుకున్నారని ఒక పిట్టకథ చెబుతుంటారు.

Post a Comment

Get Flower Effect