tag:blogger.com,1999:blog-1689896614027230725.post5103423000039978849..comments2024-03-15T16:37:11.646+05:30Comments on fukuoka farm: ఒక అభిమాన ఉత్తరం: ఉపోద్ఘాతంPoodoori Raji Reddyhttp://www.blogger.com/profile/04881096330206512071noreply@blogger.comBlogger1125tag:blogger.com,1999:blog-1689896614027230725.post-58266265596093846352014-10-23T13:47:12.419+05:302014-10-23T13:47:12.419+05:30మీ రచనల్ని అంతలోతుగా, శ్రద్దగా చదివి పొద్దికైన అక్...మీ రచనల్ని అంతలోతుగా, శ్రద్దగా చదివి పొద్దికైన అక్షరాలలో "ఓపికగా, తీరిక" చేసుకొని అన్ని వాక్యాల ఉత్తరాన్ని వ్రాయటం చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. లబ్దప్రతిష్టులైన రచయితలకు పుంఖాను పుంఖాలుగా ఉత్తరాలు వస్తాయని వినటమే కానీ ఎప్పుడూ అనుభవంలోకి రాలేదు. మీ ద్వారా ఇలా చూడటం బాగుంది. ఆ ఉత్తరాలను మీరు స్వీకరించిన తీరు ( ఒక ట్రోఫీ లా కాక) ముచ్చట గొలిపింది. అభినందనలతోBolloju Babahttps://www.blogger.com/profile/14141076432132617276noreply@blogger.com