tag:blogger.com,1999:blog-1689896614027230725.post6006285563125064125..comments2024-03-15T16:37:11.646+05:30Comments on fukuoka farm: శేఖర్ ఇలా అన్నారుPoodoori Raji Reddyhttp://www.blogger.com/profile/04881096330206512071noreply@blogger.comBlogger8125tag:blogger.com,1999:blog-1689896614027230725.post-1349152136668132072012-03-03T11:52:21.054+05:302012-03-03T11:52:21.054+05:30Facebook madiriga ikkada kooda Like ani vunte bagu...Facebook madiriga ikkada kooda Like ani vunte bagundemo.. :) konni sarlu comment cheyyalanipinchakapoyina.. happy ga anipisthuntundi ilaanti atricles inka fallowers tho discussion chusthunteAravindahttps://www.blogger.com/profile/06709916592375190388noreply@blogger.comtag:blogger.com,1999:blog-1689896614027230725.post-85467338668481048102012-02-13T12:11:11.486+05:302012-02-13T12:11:11.486+05:30@ బాబా:
బాబా గారు, "గతం మాత్రమే నిజంగా నిజం&q...@ బాబా:
బాబా గారు, "గతం మాత్రమే నిజంగా నిజం". థాంక్యూ.

@ విష్ణు:
నేను మీకు ఆనందం కలిగించగలిగినందుకు మరోసారి ఆనందిస్తున్నాను. చీర్స్.Poodoori Raji Reddyhttps://www.blogger.com/profile/04881096330206512071noreply@blogger.comtag:blogger.com,1999:blog-1689896614027230725.post-57728402385099607162012-02-12T17:52:21.315+05:302012-02-12T17:52:21.315+05:30Hello sir. Na peru vishnu.meru funday dwara naku p...Hello sir. Na peru vishnu.meru funday dwara naku parichayam. Me rathalu chusi chala aged anukunna. Kani ivale me photo chusa. Chusthe vayasu thakkuva lagundi . .entandi baabu aa vishleshanalu aa rachanalu. Actually nenu pusthaka samekshalu alantivem cheyalenu. . . . Kani i like ur way of writing. Ivala funday lo konchem madhuvu . . .konchem dharuvu . . .chudagane google lo search chesi maree me address pattukunnanandi.mee raasthe naa close fiernd pakkana koorchuni manasu vippi matladthunnatluga untundhi. Andhuke nachuthunnayemo. .edemaina mee anubhavalni mem anubhavinchela chesthunnaru. . . . . .adi ma IMAGINATION goppa kadhemo. . . .మల్లిగాడుhttps://www.blogger.com/profile/06957680074161195917noreply@blogger.comtag:blogger.com,1999:blog-1689896614027230725.post-64436816908587634352012-02-11T20:01:29.158+05:302012-02-11T20:01:29.158+05:30రాజి రెడ్డి గారు
కాబట్టి మనమంటే మన గతమే. వెల్ సె...రాజి రెడ్డి గారు
కాబట్టి మనమంటే మన గతమే. వెల్ సెడ్
అదే లైన్స్ లో ఒక చిన్న కవిత ఈ లింకులో
http://sahitheeyanam.blogspot.in/2008/04/blog-post_27.html

బొల్లోజు బాబాBolloju Babahttps://www.blogger.com/profile/14141076432132617276noreply@blogger.comtag:blogger.com,1999:blog-1689896614027230725.post-34808188233744222072012-02-11T12:10:49.044+05:302012-02-11T12:10:49.044+05:30@హెచ్చార్కె సర్:
గతం ప్రిజుడిస్, భవిష్యత్ భయం లేకు...@హెచ్చార్కె సర్:
గతం ప్రిజుడిస్, భవిష్యత్ భయం లేకుండా అని శేఖర్ కపూర్ వ్యాఖ్యానించింది ఈ క్షణంలో బతకడం గురించిన సందర్భం గురించి కాదనుకుంటాను. ఒక విషయాన్ని కామెంట్ చేస్తున్నప్పుడు, ఇప్పుడు, ఈ క్షణం నేననుకున్నది... అనుకున్నది అనుకున్నట్టుగా రాస్తాను. ఇందులో భూతకాలపు ప్రిజుడిస్ లేదు, ఇలా రాస్తే ఏమనుకుంటారో, నాకేమవుతుందోనన్న భవిష్యత్ భయం లేదు అన్న అర్థంలో చెప్పివుంటాడు.

అయితే దీన్ని పద్మవల్లి గారు ఈ క్షణంలో బతకడంగా అర్థం చేసుకుని, ఆమె అలాగే కామెంట్ రాశారు. నేను శేఖర్ చెప్పింది కన్వీనియెంట్గా వదిలేసి, ఆమె కామెంట్ వరకే స్పందించాను.
మళ్లీ మీరు రెంటినీ కలిపి మాట్లాడారు కాబట్టి, నేను ఇదంతా చెప్పాల్సివచ్చింది.

@హెచ్చార్కె, పద్మవల్లి:
ఈ క్షణంలో ఉండటం/ఉండలేకపోవడం గురించి:
అసలు ఈ క్షణంలో ఎవరైనా ఎలా బతుకుతారు? ఈ క్షణానికి మనల్ని తెచ్చింది కొన్ని గతపు క్షణాలే కదా. మళ్లీ మనం ప్రయాణించేది మరికొన్ని భవిష్యత్ క్షణాలవైపే కదా! ఈ క్షణం అనేది స్వల్పాతి స్వల్ప విరామమే. అలాంటప్పుడు మన మనోఫలకం నుంచి గత జీవితాన్ని ఎప్పటికప్పుడు శుభ్రంగా తుడిచేసుకుంటూ వెళ్లడం ఎలా సాధ్యమవుతుంది? కాబట్టి మనమంటే మన గతమే.
కాబట్టే పద్మవల్లిగారు ఆశపడుతున్నట్టు ఈ క్షణంలో ఉండాలనుకోవడం అసాధ్యమేమో! కేవలం ఆ క్షణాన్ని సంపూర్ణంగా అనుభవించడం అన్న అర్థంలో తీసుకుంటే అది ఒక మంచి ఊహ.Poodoori Raji Reddyhttps://www.blogger.com/profile/04881096330206512071noreply@blogger.comtag:blogger.com,1999:blog-1689896614027230725.post-80319154700923688002012-02-10T21:28:35.594+05:302012-02-10T21:28:35.594+05:30రాజి రెడ్డి గారు, గతం ప్రిజుడిస్, భవిష్యత్ భయం... ...రాజి రెడ్డి గారు, గతం ప్రిజుడిస్, భవిష్యత్ భయం... రెండూ లేకపోయినా, మనల్ని ‘ఈ’ క్షణంలో ఉండనీయనిది ఇంకేదో ఉంది, అదేమిటో తెలియడం లేదు. తెలుసుకోలేమెమో.Hanumantha Reddy Kodidelahttps://www.blogger.com/profile/06749116284719025961noreply@blogger.comtag:blogger.com,1999:blog-1689896614027230725.post-3955442785020344232012-01-30T12:06:47.632+05:302012-01-30T12:06:47.632+05:30థాంక్స్ ఫర్ యువర్ కామెంట్.
మీరు చెప్పింది ఊహగా, వి...థాంక్స్ ఫర్ యువర్ కామెంట్.
మీరు చెప్పింది ఊహగా, విధానంగా చాలా బాగుంటుంది. కానీ ప్రాక్టికల్-గా సాధ్యమా అనిపిస్తుంటుంది నాకు.Poodoori Raji Reddyhttps://www.blogger.com/profile/04881096330206512071noreply@blogger.comtag:blogger.com,1999:blog-1689896614027230725.post-14234696906512543582012-01-29T00:45:03.223+05:302012-01-29T00:45:03.223+05:30@@Neither prejudiced by the past, nor in fear of t...@@Neither prejudiced by the past, nor in fear of the future.The moment, only the moment.
Beautiful and realistic. అసలు నాలాంటి చాలా మందికి "హర్ ఏక్ పల్ చాలా గయా,హర్ ఏక్ పల్ కో ధూండ్ తా" అన్నదే నిరంతర జీవనరాగం. అలాంటప్పుడు ప్రస్తుతం ఉన్న క్షణమే అపురూపం అని గుర్తించగలగడం నిజంగా గొప్ప లక్షణం.పద్మవల్లిhttps://www.blogger.com/profile/16316789780966415691noreply@blogger.com