నత్థి రాగసమో అగ్గి నత్థి దోససమో కలి,
నత్థి ఖన్ధాదిసా దుక్ఖా నత్థి సన్తిపరం సుఖం.(రూపం, వేదన, సంజ్ఞ, సంస్కారం, విజ్ఞానం అనేవి ఐదు స్కంధాలు. వీటి సముదాయమే జీవుడు. )
రాగం (attachment)తో సమానమైన అగ్ని లేదు. ద్వేషంతో సమానమైన పాపం లేదు. స్కంధాలతో సమానమైన దుఃఖం లేదు. శాంతిని మించిన సుఖం లేదు.
పుస్తకం: ధమ్మపదం (బుద్ధుడి బోధనల సారాన్ని తెలిపే శ్లోకాలు)
అనువాదం: పుల్లెల శ్రీరామచంద్రుడు