Showing posts with label నేను. Show all posts
Showing posts with label నేను. Show all posts

Monday, January 10, 2011

నన్ను వివేకానంద అంటారు!



సాక్షి ఫ్యామిలీలోని నేను శీర్షిక కోసం రాసింది.

Monday, May 10, 2010

జిడ్డు క్రిష్ణమూర్తి ఏం చెప్పాడంటే...


నేను అభిమానించే కొందరు వ్యక్తుల్లో జిడ్డు ఒకరు. ఆయన చెప్పింది అర్థమైనట్టూ కానట్టూ ఉంటుంది.
ఇది రాయడంలో నేను ఎంత సక్సెస్ అయ్యానో తెలియదు. బహుశ, నేను అర్థం చేసుకోగలిగింది రాశాను.
ఇది సాక్షి- ఫ్యామిలీ- నేను- కోసం రాసింది.

Monday, December 28, 2009

నేను లోకసంచారి


నాకు బాగా నచ్చిన కొందరు వ్యక్తుల్లో రాహుల్ సాంకృత్యాయన్ ఒకరు. ఈ ప్రథమ పురుష వ్యాసం సాక్షి ఫ్యామిలీ లోని నేను ఫీచర్ కోసం రాసింది. ఇవ్వాళ అంటే డిసెంబర్ ౨౮న అచ్చయింది.
రాహుల్= బుద్ధుడి కొడుకు రాహులుడి పేరు మీదుగా
సాంకృత్యాయన్= బౌద్ధాన్ని తనలోకి ఇంకిన్చుకున్నవాడు
(వ్యాసంలో ఈ అర్థం కొంచం అస్పష్టంగా ఉంది. అందుకూ ఇక్కడ మళ్ళీ ఇస్తున్నాను.)

Monday, December 7, 2009

ఓ రక్తమాంసాల వైద్యుడు


ఇది నేను సాక్షి ఫ్యామిలీ పేజీ 'నేను' కోసం రాసింది. ౭-౧౨-౦౯న అచ్చయింది.

Monday, February 9, 2009

నేనంటే నేనే


ఐన్ ర్యాండ్ మీద రాసిన ఈ వ్యాసం సాక్షి 'నేను' పేజీలో వచ్చింది.

Monday, January 5, 2009

నన్ను రూమీ పూనిన క్షణం...





ఇదుగో ఇలాంటి ఆర్టికల్ తయారైంది. ఇందులో దీవి సుబ్బారావు గారి వాటా చాల ఉందని నాకు తెలుసు. రూమీని పరిచయం చేసింది నాకు ఆయనే గనక. ఆయన 'సూఫీ కవిత్వం' చదవకపోయి ఉంటే ఇది నేను రాయకపోయేవాన్ని గనక. సాక్షి 'నేను' శీర్షిక కోసం రాసిన ఈ వ్యాసం ౫-౧-౦౯ రోజు అచ్చయింది. ఇక్కడ పెట్టింది ఎడిట్ చేయని వెర్షన్.

Monday, November 24, 2008

ఇది నా తత్వం

నా బ్లాగు పాఠకులకు ఇది ప్రత్యేకం. సాక్షి 'నేను' పేజీ కోసం రాశాను దీన్ని. ౨౪-౧౧-౦౮ రోజు అచ్చయింది. మసనోబు ఫుకుఒక గురించి రాయాలని ఎన్నాళ్ళుగానో నా కోరిక. అది ఇలా నెరవేరింది. నా బ్లాగు పేరు కూడా ఆయన పేరు మీదే పెట్టాను. ఇక్కడి టపా ఎడిట్ చేయనిది.