నేడే చూడండి
––––––––నేర్చుకోవడంలో భాగం అన్నట్టుగానే ఈ సినిమా తీశాం. తీసిందాన్ని విడుదలంటూ చేయాలి కాబట్టి, యూట్యూబ్‌లో పెట్టేశాం. దీని మొత్తం ‘జీవితకాలం’లో మహా అయితే ఒక రెండు వేల మంది చూస్తారు కావొచ్చని అనుకున్నాను. అలాంటిది రెండ్రోజులు కాకముందే రెండు వేల వ్యూస్‌తో నా అంచనాలను తప్పించి ఆనందపరిచారు. హైదరాబాద్‌లో ఉన్నవాళ్లు బాగా చూస్తున్నట్టున్నారు అంటే, సొంతూరు విడిచిపెట్టిన అందరూ కనెక్ట్ అవుతారు అంది నా వైఫ్. కావొచ్చు!
ఇందులోని ప్రతీ ముక్కనూ విడివిడిగా చూసినవాడిగా, అసలు ఏకమొత్తంగా ఈ సినిమా ఇవ్వగలుగుతున్న వర్జిన్ ఫీలింగ్ ఏమిటి అనేదాన్ని మాత్రం బాగా మిస్సవుతున్నాను.
#వెళ్లిపోవాలి #Vellipovaali
No comments:
Post a Comment