అప్పట్లో నేను బెంగుళూర్లో ఉన్నాను. ఇది చదివాకే నేను బ్లాగు మొదలు పెట్టింది. ఈ వ్యాసం రాసింది మీరని అప్పట్లో తెలీలేదు. ఈ సంచిక నా దగ్గర జాగ్రత్తగా ఉంచాను కూడా! భావ కాలుష్యం గురించి అప్పుడే హెచ్చరించారు మీరు. మంచి చెడులను బేరీజు వేస్తూ సాగే సమాచారానికెప్పుడూ విలువ ఉంటుంది.
థాంక్యూ రాజి రెడ్డి గారూ! (అప్పుడెప్పుడో 2007 లో చెప్పాలనుకున్నా మరి)
నా కృతజ్ఞతలూ అందుకోండి. ఈ వ్యాసమే నా బ్లాగు ప్రారంభానికీ కారణం. అప్పట్లో బ్లాగుల గురించి తెలుసు గానీ, తెలుగు బ్లాగుల గురించీ, ముఖ్యంగా "లేఖిని" గురించీ తెలియదు. ఆ విధంగా చాలా ఉపయోగపడింది. మీరు 5th August 2007 న ఈ వ్యాసం రాసారు, నేను 15th August 2007న నా బ్లాగు మొదలుపెట్టాను. I was too desperate to shout-out somewhere, మరి! :)
అప్పట్లో నేను బెంగుళూర్లో ఉన్నాను. ఇది చదివాకే నేను బ్లాగు మొదలు పెట్టింది. ఈ వ్యాసం రాసింది మీరని అప్పట్లో తెలీలేదు. ఈ సంచిక నా దగ్గర జాగ్రత్తగా ఉంచాను కూడా! భావ కాలుష్యం గురించి అప్పుడే హెచ్చరించారు మీరు. మంచి చెడులను బేరీజు వేస్తూ సాగే సమాచారానికెప్పుడూ విలువ ఉంటుంది.
ReplyDeleteథాంక్యూ రాజి రెడ్డి గారూ! (అప్పుడెప్పుడో 2007 లో చెప్పాలనుకున్నా మరి)
:-)
ReplyDelete:-D
నా కృతజ్ఞతలూ అందుకోండి. ఈ వ్యాసమే నా బ్లాగు ప్రారంభానికీ కారణం. అప్పట్లో బ్లాగుల గురించి తెలుసు గానీ, తెలుగు బ్లాగుల గురించీ, ముఖ్యంగా "లేఖిని" గురించీ తెలియదు. ఆ విధంగా చాలా ఉపయోగపడింది. మీరు 5th August 2007 న ఈ వ్యాసం రాసారు, నేను 15th August 2007న నా బ్లాగు మొదలుపెట్టాను. I was too desperate to shout-out somewhere, మరి! :)
ReplyDeleteఈనాడులో ఈ వ్యాసం చదివాకే తెలుగు బ్లాగులు చదవదం మొదలుపెట్టాను. ధన్యవాదాలు రాజిరెడ్డి గారు.
ReplyDelete@మెహెర్, @శిశిర:
ReplyDeleteయు ఆర్ వెల్కమ్.