I think the Critic is unknown of the base of the article. i.e., "Gentle Man". He is a civilized man. And he is not doing all those stuff which was mentioned by the critic against the female gender. Gentleman is the silent observer of the this pain.
Exactly Aravind. Ur observation is right. And one more thing she did'nt understand that the philosophy of my article. We do hate women, if u want me to be specific, we do hate our wives. But the same time we love them. we love them for N number of reasons. This Love and Hate 'game' continues for ever. That is the beauty of the Wife and Husband relationship.
It is interesting to read the "Criticizing article on your article"in your blog. Good! Why don't you also place the original article written by you here? It gives a chance for all of us to look into both the versions.
మరీ అంత పనిగట్టుకొని, ఏడ్వెర్బ్ లు, ఎడ్జక్టివ్ లు, సినానిమ్ములు గుప్పించేసి విమర్శించాల్సిన వ్యాసమేమీ కాదే ఇది. బహుసా మగవారు ఆడవారికి వర్గ శత్రువులని అనుకొంటున్నారా ఏమి అరణ్యగారు?
Why do 'we' hate women? what is that Grandiose philosophy that supports Raji Reddy's idea that 'we' (I think he means 'men' by 'we') do hate women in general and wives in particular. Surprised to see such an observation in a blog that goes by the name of Fukuoka Farm! we, humans, do hate and love other humans for several specific and 'local' reasons. Some body rightly said "the other is my hell" and this psyche has socio-economic reasons and biological ones too, like safety from predators and competition for food and sex amongst the same species. But why do 'we' hate 'women'? We differ, even quarrel on issues but 'hating' is Definitely not healthy, I believe... hrk.
హెచ్చార్కె సర్, నమస్తే అండ్ థాంక్స్. ఫుకుఒక farm అని పేరు పెట్టుకున్న ఈ బ్లాగులో స్త్రీ-పురుష సంబంధాల గురించీ(రీడ్ 'ద్వేషం) కామెంట్ ఉండటం ఉచితమో, కాదో తెలియదుగాని అనుచితం అని మాత్రం అనుకోవట్లేదు. అలా మీరు అన్నారని కాదు, ఆశ్చర్యపోతీనూ. నేను అర్థం చేసుకున్న మేరకు మంచి కుటుంబ/ మానవ సంబంధాలు ఫుకుఒక చింతనలో భాగమే. (బ్లాగు ను ఆయన ఫిలాసఫి ని ప్రమోట్ చేద్దామని ప్రారంభించి, ఒకటి ప్రమోట్ చేయడం నా తత్వానికి విరుద్ధంగా తోచి, అది నా పని కాదని భావించి, దీన్ని ఇంకేందుకో వేదికగా చేసి...) నిజంగా మనం (యు అర్ రైట్ సర్. అంటే పురుషులమే) స్త్రీలను ద్వేశిస్తామని నేను అన్నప్పుడు, మనమందరమూ అలా ద్వేశిస్తామని కాదు, అలా ద్వేశించాలన్నే కాదు. కోపం, చిరాకు, ఇష్టం, అభిమానం లాగే ద్వేషం కూడా ఒక ఫీలింగ్. అప్పుడున్న సందర్భాన్ని బట్టి, అవతలి వారి ప్రవర్తనను బట్టి మన మనస్సులో ఇవి స్థానాలు మార్చుకుంటూ ఉంటాయని నా ఉద్దేశం. అలాగే, మనం అనే మాటను నేను అంత బలంగా ఏమీ వాడలేదు. లూజ్ జనరలైజేషణ్. పురుషుడు వేరు, 'సుబ్బారావు' వేరు.
డియర్ రాజి రెడ్డి, మీ సమాధానంలో నెమ్మదిని, మాట్లాడుకోవడం పట్ల మీ ఇష్టాన్ని అభినందించకుండా వుండలేను. మసనోబు ఫుకయోకా అంటే నాక్కూడా చాల ఇష్టం. మరీ అంత ‘ఆర్గానిక్’గా, ‘సహజ సేద్యం’గా కాకపోయినా; ఆ దారిలో ఎవరు ఎంత పనిచేసినా/ఆలోచించినా వాళ్లను ఇష్టపడతాను. పురుష-స్త్రీ ద్వేషం అని కాదు. అసలు ద్వేషానికే ఆయన తత్వం సరిపడదనుకుంటా. పొలంలో కలుపు మొక్కలు అనే వాటిని తీసేయక్కర్లేదని, భూమిని దున్నక్కర్లేదని, అడవులు పెరిగే పద్ధతిలోనె సేద్యం చెయ్యొచ్చనీ, మనిషికి ప్రకృతితో నిజమైన సహజీవనం సాధ్యమేనని నమ్మి, ఆచరించ జూచిన ఒకానొక ఆధునిక మహర్షిగా లేదా ‘భిక్షువు’గా నేను ఆయనను అర్థం చేసుకుంటాను. అది సాధ్యం కాకపోవచ్చు. అయినా ఆ కల చాల గొప్పగా వుంటుంది. బారెడు కల గంటే కదా, జానెడైనా సాధించేది. ఒక మంచి కలని పంచాడని ఆయన మీద ప్రేమ. అందుకే ‘ఫుకయోకా పామ్’ పేరిట నడిచే బ్లాగులో ద్వేషం వూసెందుకని ఆశ్చర్యపోయాను. చెట్లకైనా, జంతువులకైనా, మనకైనా... ‘లివింగ్ స్పేస్’ కోసం పోటీ పడడం తప్పదు. ఒక మాంసాహార జంతువు మరొక జంతువును చంపుతుంది. (మనం కూడా చేస్తాం ఆ పని). కాని అందులో ద్వేషం వుండదు. ద్వేషం అనేది కోపం ఎట్సెటరా మాదిరి ఒక ఫీలింగేనంటారా? అది సరిగ్గా ప్రేమకు వ్యతిరేకమైన భావొద్వేగం అనుకుంటాన్నేను. ‘లోకంలో ద్వేషించవలిసింది ఏదీ లేదు, ఒక్క ద్వేషం తప్ప’ అనుకుంటాన్నేను. మీరన్నట్లు మీ అభిప్రాయాల్ని, సరదాగా తీసుకోవాల్సిన వాటిని కూడా, సీరియస్‍గా తీసుకున్నానేమో, నాలోనికి నేను చూసుకుంటాను. ‘కాలమ్’కు వుండే వెసులుబాటును విస్మరించానేమో, ఆలోచిస్తాను. థాంక్యూ.
if it is possible can u give arnya's e-mail id. office nundi auto lo rakunda nadchi vachi aa migilina money tho wife ki kobbari bonda theste adi dubara karchani cheppentha goppa vallani emanalo teliyadam ledu dubara antunnaru mari nelakosari cheeralu kavalani bangaram kavalani adagatam kooda podupenemo adagandi. snaaniki vedineellu pettadam bojanamayyaka vedi pallivvadam banistwama prematho ivvalera appti varaku office lo evarikosam kastapadi pani chesi vastadu tana barya kosam kada. baarya ante barinchedi kadu ani telusukomandi mundu tanani ammayi ki abbai ki teda telusukomandi enti manam aadavallaki viluva,gouravam ivvama telusukomanadi ee prapanchamlo manakate ekkuvaga ekkada viluva, gouravam istaro telusukoni akkadiki vellamanadi leda adavallakosame oka deshanni tayaru chesukomandi oka maamulu manishi ga alochincha manadi oka mada dweshi la kaakunda. thana barthani,kodukuni,tandrini kooda ilane antundemo agadagandi.
I think the Critic is unknown of the base of the article. i.e., "Gentle Man". He is a civilized man. And he is not doing all those stuff which was mentioned by the critic against the female gender. Gentleman is the silent observer of the this pain.
ReplyDeleteAm I correct Raji..? ;)
Exactly Aravind. Ur observation is right. And one more thing she did'nt understand that the philosophy of my article. We do hate women, if u want me to be specific, we do hate our wives. But the same time we love them. we love them for N number of reasons. This Love and Hate 'game' continues for ever. That is the beauty of the Wife and Husband relationship.
ReplyDeleteIt is interesting to read the "Criticizing article on your article"in your blog. Good! Why don't you also place the original article written by you here? It gives a chance for all of us to look into both the versions.
ReplyDeleteYes, I have seen the Gentle man article. Good. I do say yes to whatever you have said in Gajulu Sankellu....
ReplyDeleteThank u very much Uday.
ReplyDeleteమరీ అంత పనిగట్టుకొని, ఏడ్వెర్బ్ లు, ఎడ్జక్టివ్ లు, సినానిమ్ములు గుప్పించేసి విమర్శించాల్సిన వ్యాసమేమీ కాదే ఇది.
ReplyDeleteబహుసా
మగవారు ఆడవారికి వర్గ శత్రువులని అనుకొంటున్నారా ఏమి అరణ్యగారు?
మూల వ్యాసం కూడా ఇక్కడ పెడితే మాలాంటి పాఠకులకు అర్థం చేసుకుని స్పందించే అవకాశం కల్పించినవాళ్ళవుతారు.
ReplyDeleteU r right baba. I too felt the same.
ReplyDeleteడియర్ మహేష్,
ReplyDeleteమూల వ్యాసం ఈ వ్యాసానికి నాలుగు తపాల దూరంలో ఉంది.
ఇప్పుడే రెండూ చదివాను.భూమిక వారిది ప్రతిస్పందనలా లేదు. "అతిస్పందన"లాగుంది. అభినందనలు.
ReplyDeleteచాలా బాగా చెప్పారు. థాంక్స్.
ReplyDeleteWhy do 'we' hate women? what is that Grandiose philosophy that supports Raji Reddy's idea that 'we' (I think he means 'men' by 'we') do hate women in general and wives in particular. Surprised to see such an observation in a blog that goes by the name of Fukuoka Farm! we, humans, do hate and love other humans for several specific and 'local' reasons. Some body rightly said "the other is my hell" and this psyche has socio-economic reasons and biological ones too, like safety from predators and competition for food and sex amongst the same species. But why do 'we' hate 'women'? We differ, even quarrel on issues but 'hating' is Definitely not healthy, I believe... hrk.
ReplyDeleteహెచ్చార్కె సర్,
ReplyDeleteనమస్తే అండ్ థాంక్స్.
ఫుకుఒక farm అని పేరు పెట్టుకున్న ఈ బ్లాగులో స్త్రీ-పురుష సంబంధాల గురించీ(రీడ్ 'ద్వేషం) కామెంట్ ఉండటం ఉచితమో, కాదో తెలియదుగాని అనుచితం అని మాత్రం అనుకోవట్లేదు. అలా మీరు అన్నారని కాదు, ఆశ్చర్యపోతీనూ.
నేను అర్థం చేసుకున్న మేరకు మంచి కుటుంబ/ మానవ సంబంధాలు ఫుకుఒక చింతనలో భాగమే. (బ్లాగు ను ఆయన ఫిలాసఫి ని ప్రమోట్ చేద్దామని ప్రారంభించి, ఒకటి ప్రమోట్ చేయడం నా తత్వానికి విరుద్ధంగా తోచి, అది నా పని కాదని భావించి, దీన్ని ఇంకేందుకో వేదికగా చేసి...)
నిజంగా మనం (యు అర్ రైట్ సర్. అంటే పురుషులమే) స్త్రీలను ద్వేశిస్తామని నేను అన్నప్పుడు, మనమందరమూ అలా ద్వేశిస్తామని కాదు, అలా ద్వేశించాలన్నే కాదు.
కోపం, చిరాకు, ఇష్టం, అభిమానం లాగే ద్వేషం కూడా ఒక ఫీలింగ్. అప్పుడున్న సందర్భాన్ని బట్టి, అవతలి వారి ప్రవర్తనను బట్టి మన మనస్సులో ఇవి స్థానాలు మార్చుకుంటూ ఉంటాయని నా ఉద్దేశం.
అలాగే, మనం అనే మాటను నేను అంత బలంగా ఏమీ వాడలేదు. లూజ్ జనరలైజేషణ్. పురుషుడు వేరు, 'సుబ్బారావు' వేరు.
డియర్ రాజి రెడ్డి, మీ సమాధానంలో నెమ్మదిని, మాట్లాడుకోవడం పట్ల మీ ఇష్టాన్ని అభినందించకుండా వుండలేను.
ReplyDeleteమసనోబు ఫుకయోకా అంటే నాక్కూడా చాల ఇష్టం. మరీ అంత ‘ఆర్గానిక్’గా, ‘సహజ సేద్యం’గా కాకపోయినా; ఆ దారిలో ఎవరు ఎంత పనిచేసినా/ఆలోచించినా వాళ్లను ఇష్టపడతాను. పురుష-స్త్రీ ద్వేషం అని కాదు. అసలు ద్వేషానికే ఆయన తత్వం సరిపడదనుకుంటా. పొలంలో కలుపు మొక్కలు అనే వాటిని తీసేయక్కర్లేదని, భూమిని దున్నక్కర్లేదని, అడవులు పెరిగే పద్ధతిలోనె సేద్యం చెయ్యొచ్చనీ, మనిషికి ప్రకృతితో నిజమైన సహజీవనం సాధ్యమేనని నమ్మి, ఆచరించ జూచిన ఒకానొక ఆధునిక మహర్షిగా లేదా ‘భిక్షువు’గా నేను ఆయనను అర్థం చేసుకుంటాను. అది సాధ్యం కాకపోవచ్చు. అయినా ఆ కల చాల గొప్పగా వుంటుంది. బారెడు కల గంటే కదా, జానెడైనా సాధించేది. ఒక మంచి కలని పంచాడని ఆయన మీద ప్రేమ. అందుకే ‘ఫుకయోకా పామ్’ పేరిట నడిచే బ్లాగులో ద్వేషం వూసెందుకని ఆశ్చర్యపోయాను. చెట్లకైనా, జంతువులకైనా, మనకైనా... ‘లివింగ్ స్పేస్’ కోసం పోటీ పడడం తప్పదు. ఒక మాంసాహార జంతువు మరొక జంతువును చంపుతుంది. (మనం కూడా చేస్తాం ఆ పని). కాని అందులో ద్వేషం వుండదు. ద్వేషం అనేది కోపం ఎట్సెటరా మాదిరి ఒక ఫీలింగేనంటారా? అది సరిగ్గా ప్రేమకు వ్యతిరేకమైన భావొద్వేగం అనుకుంటాన్నేను. ‘లోకంలో ద్వేషించవలిసింది ఏదీ లేదు, ఒక్క ద్వేషం తప్ప’ అనుకుంటాన్నేను.
మీరన్నట్లు మీ అభిప్రాయాల్ని, సరదాగా తీసుకోవాల్సిన వాటిని కూడా, సీరియస్‍గా తీసుకున్నానేమో, నాలోనికి నేను చూసుకుంటాను. ‘కాలమ్’కు వుండే వెసులుబాటును విస్మరించానేమో, ఆలోచిస్తాను. థాంక్యూ.
if it is possible can u give arnya's e-mail id. office nundi auto lo rakunda nadchi vachi aa migilina money tho wife ki kobbari bonda theste adi dubara karchani cheppentha goppa vallani emanalo teliyadam ledu dubara antunnaru mari nelakosari cheeralu kavalani bangaram kavalani adagatam kooda podupenemo adagandi. snaaniki vedineellu pettadam bojanamayyaka vedi pallivvadam banistwama prematho ivvalera appti varaku office lo evarikosam kastapadi pani chesi vastadu tana barya kosam kada. baarya ante barinchedi kadu ani telusukomandi mundu tanani ammayi ki abbai ki teda telusukomandi enti manam aadavallaki viluva,gouravam ivvama telusukomanadi ee prapanchamlo manakate ekkuvaga ekkada viluva, gouravam istaro telusukoni akkadiki vellamanadi leda adavallakosame oka deshanni tayaru chesukomandi oka maamulu manishi ga alochincha manadi oka mada dweshi la kaakunda. thana barthani,kodukuni,tandrini kooda ilane antundemo agadagandi.
ReplyDeleteraakesh(a),
ReplyDeleteThanks for your post.
Aranya gaari ID naaku theliyadu.
ఆడవారిని ఫ్రేమించే మగవారి మనసు స్త్రీ వాదులకు అపార్తమవడంలో ఆశ్చర్యం లేదు. ఆడవారికి ఆడవాల్లే శత్రువులు అనడనికి అరణ్య గారు ఒక ఉదాహరణ.
ReplyDelete