నా బ్లాగు పాఠకులకు ఇది ప్రత్యేకం. సాక్షి 'నేను' పేజీ కోసం రాశాను దీన్ని. ౨౪-౧౧-౦౮ రోజు అచ్చయింది. మసనోబు ఫుకుఒక గురించి రాయాలని ఎన్నాళ్ళుగానో నా కోరిక. అది ఇలా నెరవేరింది. నా బ్లాగు పేరు కూడా ఆయన పేరు మీదే పెట్టాను. ఇక్కడి టపా ఎడిట్ చేయనిది.
Thanks for ur compliments sir. I strongly believe that Fukuoka's philosophy is the solution for these modern day problems. I admire him next to Gandhiji. And to remember u, I named my blog 'Fukuoka Farm'. Thanks once again.
Raji reddy gaaru me padalu-pedalu seershika entagano nachindi. Daani gurinchi nenu - na chellelu pavitra baga discuss chesukone vallam. Me sershikalu unna sanchikalu(sakshi lo) anni dachi unchamu. antaga nachayi avi. me blog peru chivari sanchikalo ina kanipinchinandu valla mee rachanalaku inka daggarayye chance vachindi.
oka chinna help cheyagalara?? Mahmod khadeer babu gari Poleramma banda kathalu chala istam naaku. me kase pulla kuda ade anubhutini panchindi. dayachesi aa poleramma banda kathalu unna link pampagalara??? leka ayana gari mail adress ina sare...
గొప్ప తత్వం .ప్రకృతి తో మనిషి సంబందాన్ని కోల్పోవటం వలననే మనిషికిన్ని కష్టాలు.మీ వ్యాసాలూ సాక్షి లో చూస్తుంటాము.జిడ్డు కృష్ణమూర్తి గురించి వారి school గురించి బాగా వ్రాసారు.మీ రచనల్లో లోతయన అవగాహన కనబడుతుంది.
12 comments:
pukuoka vyassam adbutham. chadavagaane manam nithyam cheese thappulu enno arthamouthayi. ee vyasaanni chadivi andaroo aathmaavalokanam chesukunte jeevitham swargathulyamouthundi.
reejiki abinandanalu- gorusu
Thanks for ur compliments sir. I strongly believe that Fukuoka's philosophy is the solution for these modern day problems. I admire him next to Gandhiji. And to remember u, I named my blog 'Fukuoka Farm'.
Thanks once again.
నేనే మిమ్ములను అడుగుదామనుకొంటన్నాను. మీ బ్లాగు పేరుగురించి.
ఇప్పుడు తెలిసింది.
Thanks for ur post Mr Baba.
ఫుకుఒకా గురించి తెలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ప్రకృతితో సహజీవనాన్ని ప్రేరేపించేట్లుగా స్పూర్తిదాయకంగా ఉంది మీ వ్యాసం.
థాంక్యూ రవిచంద్ర గారూ.
Raji reddy gaaru me padalu-pedalu seershika entagano nachindi. Daani gurinchi nenu - na chellelu pavitra baga discuss chesukone vallam. Me sershikalu unna sanchikalu(sakshi lo) anni dachi unchamu. antaga nachayi avi. me blog peru chivari sanchikalo ina kanipinchinandu valla mee rachanalaku inka daggarayye chance vachindi.
oka chinna help cheyagalara?? Mahmod khadeer babu gari Poleramma banda kathalu chala istam naaku. me kase pulla kuda ade anubhutini panchindi. dayachesi aa poleramma banda kathalu unna link pampagalara??? leka ayana gari mail adress ina sare...
Thanking you
సుధాస్యు గారు, మీ అభిమానానికి సంతోషం.
ఖదీర్ గారి కథలు నెట్లో ఉన్నట్టు నాకు తెలియదు. మెయిల్ ఐడీ: khadeerbabu@yahoo.com
sir mmee blog chushanu. bagumdi thank you
you, and your BLOG are wonderful..
అల్లాభక్షు గారు, యాకూబ్ గారు:
థాంక్యూ వెరీ మచ్.

Post a Comment