Monday, January 5, 2009

నన్ను రూమీ పూనిన క్షణం...





ఇదుగో ఇలాంటి ఆర్టికల్ తయారైంది. ఇందులో దీవి సుబ్బారావు గారి వాటా చాల ఉందని నాకు తెలుసు. రూమీని పరిచయం చేసింది నాకు ఆయనే గనక. ఆయన 'సూఫీ కవిత్వం' చదవకపోయి ఉంటే ఇది నేను రాయకపోయేవాన్ని గనక. సాక్షి 'నేను' శీర్షిక కోసం రాసిన ఈ వ్యాసం ౫-౧-౦౯ రోజు అచ్చయింది. ఇక్కడ పెట్టింది ఎడిట్ చేయని వెర్షన్.

21 comments:

  1. పూజిరెడ్డిగారు
    మీ శైలి చాలా బాగుంటుంది. మీ వ్యాసాలు సాక్షిలో రెగులర్ గా చదువుతూంటాను.
    ఒక గొప్ప మెలంకలీతో, విస్తారమైన భావుకతతో మనసుని కుదిపి, ఆలోచింపచేస్తయి. నా ఆల్ టైం ఫావరేట్, మీరు మధ్యతరగతి భర్త అంతర్మధనం వ్రాసిన వ్యాసం.

    మిమ్ములను ఇలా దర్శించటం ఆనందంగా ఉంది.

    ReplyDelete
  2. బాబా గారికి,

    మీ అభినందనలకు థాంక్స్. మీరు ఇంత లోతుగా నన్ను చదువుతున్నారని నాకు తెలియదు. సంతోషం. మధ్య తరగతి భర్త వ్యాసం అన్నారు. బహూశా అది ఒకటో తారీఖు చక్రవర్తి వ్యాసం అని నేను భావిస్తున్నాను. ఆ మాట కొస్తే జెంటిల్మెన్ సిరీస్ మొత్తం తరగతి సున్నితమైన భర్తల కష్టాలే. థాంక్స్ ఫర్ పోస్టింగ్.

    ReplyDelete
  3. పూజిరెడ్డి గారు,
    కామెంట్ చేసినతరువాత మీ పోస్ట్ లన్నీ బ్రవుజ్ చేస్తుంటే నేచెప్పిన వ్యాసం ఉంది.
    that is earning is mine not have a penny పేరుతూ ఉంది.
    అది అద్భుతమైన ఒక కవితలా నాకు అనిపించింది.
    నేను చదవనివి కూడా చాలా ఉన్నాయి ఇక్కడ చూస్తున్నాను.

    ధన్యవాదములు.

    ReplyDelete
  4. చదువుతుంటే ఏవో తెలియని తెరలు మెల్లగా వీడుతున్నట్టు అనిపిస్తుంది.ఏవో కొత్తదారులు తోస్తున్నటు కూడా వుంది.

    ReplyDelete
  5. బాబా గారికి థాంక్స్.

    అదీ మంచి వ్యాసమే. నేను చెప్పిన దానిలో ఏక వాక్యం తో సగం వ్యాసం పూర్తి చేశాను.

    ReplyDelete
  6. రాధిక గారు,

    మీరెవరో నాకు తెలియదు. మీ స్పందనకి, మీ అభినందనకి థాంక్స్.

    ReplyDelete
  7. రాధిక,
    మీరు అర్జంటుగా గాలీబ్ ను చదవాలి, ఇప్పటికే చదివి ఉండకపోతే.

    పూజి రెడ్డి,
    మీ టపా అదిరింది,
    యూనీకోడ్ లోనే పెట్టవచ్చు కదా, సమ్మరీలు కూడలి, జల్లెడల్లో కనిపిస్తాయి.

    ReplyDelete
  8. డియర్ ఒరెమున,
    మీ పోస్టుకు, మీ సూచనకు నా ధన్యవాదాలు.
    ఆ యూనికోడ్ అంటే ఏమిటో నాకు తెలియదు. బ్లాగ్ పరిజ్ఞానం నాకు సున్నా కంటే కాస్త ఎక్కువ.

    దయ చేసి నా పేరు రాజిరెడ్డిగా గుర్తించమని కోరుతున్నా.

    ReplyDelete
  9. రాజిరెడ్డిగారు
    మిమ్ములను పూజిరెడ్డి అని సంభోదించినందుకు క్షంతవ్యుడను.
    ofcourse
    what is there in a name? only content matters. isnt it?

    ReplyDelete
  10. WOW, మిమ్మల్ని ఇక్కడ చూడటం ఆనందంగా ఉందండీ! అప్పుడెప్పుడో ఈనాడు లో మీరు రాసిన 'తెలంగాణా వంటలు ' ఆర్టికల్ చదివినప్పటినించీ మీ వ్యాసాలు ఏవి కనబడ్డా తప్పక చదువుతాను..

    ReplyDelete
  11. డియర్ బాబా,
    అంత పెద్ద మాట వద్దు. జస్ట్ చెప్పానంతే.
    కానీ పేరులో ఏముంది అనొద్దు. పేరు మన అస్తిత్వం. మన చిరునామా.

    ReplyDelete
  12. హలో నిషిగంధ,

    'తింటే సంబురం తెలంగాణ వంటకం' మీరు చదివారా? అది నేను రాసినట్టు ఈనాడు వాళ్లకు తప్ప తెలిసే అవకాశం లేదే. అది కూడా ఈ బ్లాగులో ఉంది తెలుసా? నన్ను ఇన్నాళ్ళుగా చదువుతున్నందుకు థాంక్స్.

    ReplyDelete
  13. రాజి రెడ్డి,
    యూనీకోడ్ అంటే ఏమీ లేదు, మీరు ఇప్పుడు వ్యాఖ్యలు వ్రాస్తున్నారు కదా, అదే యూనీకోడ్.

    మీ పేరు తప్పు చోటి నుండి కాపీ కొట్టినందుకు क्षंतव्यमह्रसि.

    ReplyDelete
  14. యూనికోడ్ అంటే ఇదేనా! థాంక్స్. పేరు సంగతి... సరే, ఇప్పుడైనా తెలిసింది కదా.

    ReplyDelete
  15. రాకిరెడ్డి, రూమీ మిమ్మల్ని పూనిన క్షణం అద్భుతంగా ఉంది. ఇప్పటికి అంతకంటే మంచి పదం లేక 'అద్భుతం' అనే మాట వాడాను. మీరు చూడకపోయి ఉంటే, పొద్దు.కామ్ లో నా కవిత చూడండి. తమాషా ఏమిటంటే, ఇది లేక రూమీ కవిత్వం చదివాక పద్యం రాశానా అని నామీద నాకు అనుమానమ వేసింది. :)
    బాబా, ఎండాకాలం పొద్దుటి గాలి వంటి ఈ ఆహ్లాదకర వాతావరణం లోనికి దారి చూపినందుకు చాల చాల కృతజ్ఙతలు.

    ReplyDelete
  16. హెచ్హార్కె గారు,
    ఆలస్యంగా మీ పొస్టును చూశాను.
    సంతోషం!
    మీ కవిత నాకు దొరకలేదు.
    వీలైతే లింకు మెయిల్ చేయగలరు.

    ReplyDelete
  17. Dear RAji Reddy,
    Below is the link for the poem. Would be happy if you read it.
    Do not worry about the discussion after the poem. Much of it reflects my own bungling. I shouldn't have intervened in the way I did :) .

    http://poddu.net/?m=201003

    ReplyDelete
  18. HRK garu,
    Thnx for sending me the link.

    ReplyDelete
  19. రూమీ గురించి గూగులమ్మ ను వెతుకుతుంటే మీ వ్యాసం కనపడింది. బాగుంది. ఇది చదివాక రూమీ గురించి ఇంకా చదవాలనిపిస్తుంది.

    ReplyDelete
  20. రూమీ గురించి గూగులమ్మ ను వెతుకుతుంటే మీ వ్యాసం కనపడింది. బాగుంది. ఇది చదివాక రూమీ గురించి ఇంకా చదవాలనిపిస్తుంది.

    ReplyDelete