Monday, March 23, 2009

పతంజలికి అంజలి!

'
కారణం తెలియదు, పతంజలిని నేను చాలా ఆలస్యంగా చదివాను.
మా ఎడిటర్ అయ్యాక కూడా చదవక పోవడం దారుణం అన్నట్టుగా చదివాను.
ఎంత నవ్వుకున్నానో నాకే తెలియదు.
గోపాత్రుడు తెలుగు సాహిత్యంలో క్లాసిక్. నా ఫేవరేట్ కూడా.
తెలుగులో టాప్-౨౫ నవలల్ని సెలెక్ట్ చేయాల్సి ఉంటే ఇది కూడా అందులో ఉంటుంది. ఉండాలి.
ఈ విషయం నేను ఆయనకు మెసేజ్ కూడా ఇచ్చాను. ఏమనుకున్నారో తెలియదు.
'థాంక్స్' అని రిప్లై మాత్రం ఇచ్చారు.

3 comments:

  1. nijam kadaa ...yendukano theliyadu ,chadavadam virivigaa ayinaa pathanjali gaaru naakoo chalaa aalasyamgaa thelisaaru .bahushaa prachaara lopamemo kadaa .

    ReplyDelete
  2. Hi Reddy Garu,
    Some how i missed your article on "Pathanjali Garu"... he is one of the close and best friend to my father and I met him many times in my home & outside. Every time some thing new... one thing i still remember on the story he wrote on a blind guy who plays flute near streets of Shankar math.... highly hart touching and i miss him so much.

    Thanks a lot for beautiful analysis on "Pathanjali"

    Luv,
    Ramesh

    ReplyDelete
  3. గోదారి సుధీర:
    కొందరు మనకు చేరువ కావడానికి ఏవో కారణాల వల్ల ఆలస్యం అవుతుంది. తర్వాత వాళ్లెప్పటికీ దూరం కాలేరు. పతంజలి గారు కూడా అంతే అనుకుందాం.

    రమేష్:
    ఓహ్... పతంజలిగారు మీకు బాగా తెలుసన్నమాట. నాకు ఆయనతో ప్రత్యక్ష పరిచయం చాలా తక్కువ. రెండు మూడు సార్లు మాత్రమే మాట్లాడగలిగాను, అదీ ఉద్యోగధర్మంగా.
    మీరు చెప్పిన కథ, చూపున్న పాట, అనుకుంటాను. దీని గురించి నేను విన్నానుగానీ చదవలేదు. చదవాలని మాత్రం ఉంది.
    ప్రేమతో...

    ReplyDelete