నాకు తెలిసిన స్త్రీ ఎవరైనా పేదరికం వల్లో, కుటుంబ ఆర్థిక సమస్యల వల్లో వ్యభిచారం చేస్తే సాధ్యమైనంత వరకు ఆ వృత్తి నుంచి బయట పడడానికి ప్రయత్నించు అని నేను సలహా ఇస్తాను కానీ లేని ప్రేమ ఒలకపోస్తున్నట్టు ఓవర్ యాక్షన్ చెయ్యను. వ్యభిచార వృత్తి నుంచి బయటకి వచ్చే అవకాశం ఉన్నా కొంత మంది వేశ్యలు బయటకి రావడానికి ఎందుకు ఇష్ట పడడం లేదు? ఇది సోమరితనానికి ఉదాహరణ కాదా? బయట పడాలని ఉన్నా ఆల్టర్నేట్ వృత్తిలో ట్రైనింగ్ లేక బయట పడలేనివాళ్ళని ఉద్దరించగలం. ఆ వృత్తి నుంచి బయట పడడానికి ప్రయత్నించకుండా మాకు హక్కులు కావాలని డిమాండ్ చేసేవాళ్ళని ఎలా ఉద్దరించాలి?
మీరు చెబుతున్న దానితో నాకు విభేదం లేదు. ధైర్యంగ తన గురించి రాసుకున్న ఓ మామూలు స్త్రీ గురించి కాస్త సాఫ్ట్ కార్నర్ చూపాను తప్ప ఆమెను సమర్థించలేదు. ఆమెను స్వాభిమాననికి సంకేతంగ నేను గుర్తించట్లేదు, ఆమె అల ప్రొజెక్త్ చేసుకున్నప్పటికీ.
మీకు వేశ్యల మీద ప్రేమా, వ్యభిచారం మీద ప్రేమా?
ReplyDeletehttp://telugu.stalin-mao.net/?p=389
డియర్ ప్రవీణ్,
ReplyDeleteనేను వాళ్లను, వాళ్ల వృత్తినీ ప్రేమించినట్టుగా అనిపించిందా మీకు?
నాకు తెలిసిన స్త్రీ ఎవరైనా పేదరికం వల్లో, కుటుంబ ఆర్థిక సమస్యల వల్లో వ్యభిచారం చేస్తే సాధ్యమైనంత వరకు ఆ వృత్తి నుంచి బయట పడడానికి ప్రయత్నించు అని నేను సలహా ఇస్తాను కానీ లేని ప్రేమ ఒలకపోస్తున్నట్టు ఓవర్ యాక్షన్ చెయ్యను. వ్యభిచార వృత్తి నుంచి బయటకి వచ్చే అవకాశం ఉన్నా కొంత మంది వేశ్యలు బయటకి రావడానికి ఎందుకు ఇష్ట పడడం లేదు? ఇది సోమరితనానికి ఉదాహరణ కాదా? బయట పడాలని ఉన్నా ఆల్టర్నేట్ వృత్తిలో ట్రైనింగ్ లేక బయట పడలేనివాళ్ళని ఉద్దరించగలం. ఆ వృత్తి నుంచి బయట పడడానికి ప్రయత్నించకుండా మాకు హక్కులు కావాలని డిమాండ్ చేసేవాళ్ళని ఎలా ఉద్దరించాలి?
ReplyDeleteమీరు చెబుతున్న దానితో నాకు విభేదం లేదు. ధైర్యంగ తన గురించి రాసుకున్న ఓ మామూలు స్త్రీ గురించి కాస్త సాఫ్ట్ కార్నర్ చూపాను తప్ప ఆమెను సమర్థించలేదు. ఆమెను స్వాభిమాననికి సంకేతంగ నేను గుర్తించట్లేదు, ఆమె అల ప్రొజెక్త్ చేసుకున్నప్పటికీ.
ReplyDelete