అభిప్రాయాన్ని రాతలో చెప్పడం, తక్కువ మందికి ఉండే సుగుణం.
అలా చెబితే ఆర్టిస్టు (పెద్ద మాట వాడేసానా!) అనేవాడు చాలా సంతోషిస్తాడు.
పైగా అది 'రికార్డు' అవుతుంది.
నా మిత్రుడు ప్రకాష్ అదే పని చేశాడు. అతడికి థాంక్యూ.
నా మధుపం పుస్తకం మీద అతని రివ్యూ కింది లింకులో...
http://vinuvinipinchu.blogspot.com/
అన్నట్టూ ఈ బుక్ ఎక్కడ దొరుకుతుంది అని ఒకరిద్దరు అడిగారు. విజయవాడ వాళ్ళయితే అక్కడ బుక్ ఫెయిర్ జరుగుతోంది. జనవరి పదకొండు వరకు. పాలపిట్ట బుక్ స్టాల్ నంబరు ముప్ఫై తొమ్మిది. ఇంకా విశాలాంధ్ర, ప్రజాశక్తి మామూలే.

రాజిరెడ్డి గారూ, మీ పుస్తకం గురించి ప్రకాష్ ఫీల్ అయి రాసింది బావుంది. మీకు, ప్రకాష్ కి కూడా అభినందనలు.
ReplyDeleteThanku very much K.
ReplyDelete