Monday, March 29, 2010

ఉత్తమ సినిమా- ఉత్తమ పాట- ఉత్తమ పుస్తకం









ఫండే రెండో వార్షికోత్సవం కోసం మేము చేసిన ప్రయత్నం ఇది. ౧౦౦ సినిమాలు, ౧౦౦ సినిమా పాటలు, ౧౦౦ తెలుగు పుస్తకాలను ఎంపిక చేయడం మామూలు సాహసం కాదు. అయినా ప్రయత్నం చేశాం. జాబితాలు ఇక్కడ ఇవ్వడం కుదరదు. కేవలం దానికి నేను రాసిన ముందుమాటను మాత్రమే ఇక్కడ పోస్ట్ చేస్తున్న.

18 comments:

  1. ఉత్తమ 100 పాటలలొ కొన్ని దొరకడం లేదు. దయచెసి ఆ పాటలను డౌన్లొడు కు పెట్టి మీ ప్రయత్నం పరిపూర్ణం చెసుకోండి.

    ReplyDelete
  2. rajireddy gaaru,
    idi goppa. manchi prayatnam. pustakaala jaabitato kasta phechee undi. mundumaata baagundi. idi daasukodagina sanchika. funday effectto itara aadivaaram anubhandhalu maaratayi. mee "pratyeka" krushiki abhinandanalu, ellappudoo aahwanalu.
    : satyaji, rajamahendri :

    ReplyDelete
  3. రాజిరెడ్డిగారూ 100 ఉత్తమ పుస్తకాలను ఎంపిక చేయడంలో మీ ప్రయత్నం అభినందనీయం. అయితే భారత రామాయణాది పురాణాలు, ప్రబంధాలు, కావ్యాలు గొప్పవే అందులో సందేహం లేదు. వాటిని మినహాయించి తెలుగులో అచ్చుయంత్రం వచ్చిన తరువాత ముద్రింపబడిన అన్ని పుస్తకాలలో 100 ఉత్తమ పుస్తకాలు ఎంపిక చేయగలిగితే బాగుంటుంది. అది అంత సులభతరమైన విషయం కాదుగానీ అసాధ్యం మటుకు కాదు. అందులో సాక్షి లాంటి పెద్ద నెట్‌వర్క్ ఉన్న సంస్థలకు చేతనయ్యే పనే. మీరు ఏ కొద్ది మంది పండితుల అభిప్రాయలను తీసుకుని నిర్ణయానికి వచ్చే కన్నా అన్ని రకాల వ్యక్తుల అభిప్రాయాన్ని సర్వే రూపంలో తీసుకుంటే బాగుంటుంది. మీరు చదివిన పుస్తకాలలో మీకు నచ్చిన మీరు ఇతరులకు చదవడానికి సిఫారసు చేసే పుస్తకాలు వంద లేదా అంతకన్నా తక్కువ సూచించమని సర్వే చేసేవారిని అడగండి. తప్పనిసరిగా చదివిన తెలుగు పుస్తకాలలోనే వారి జాబితాను ఇమ్మని అడగండి.ఆ జాబితా ప్రాధాన్యతా క్రమంలో ఉండాల్సిన అవసరం లేదు. ఈ సర్వేలో పాల్గొనేవారికి ఏమైనా బహుమతులు ఎర చూపిస్తే ఎక్కువ ఉత్సాహంగా పాల్గొంటారు. ఇలా రాష్ట్రం నలుమూలల నుండి వీలైనన్ని ఎక్కువ శాంపిళ్లను (లక్షకు తక్కువ కాకుండా) సేకరించి వాటిని వింగడించి అప్పుడు ఉత్తమ 100 తెలుగు పుస్తకాల జాబితా తయారు చేయండి. అప్పుడు ఆ జాబితా సరియైన ఉత్తమ గ్రంథాల జాబితా అవుతుంది.

    ReplyDelete
  4. Srinu garu,
    alochana manchide. kaani naa shaktiki minchina pani. inkevaraina aa pani cheyochhu.

    ReplyDelete
  5. Satyaji,
    Thanku very much. aa pEchee eppatikee untundi. anivaaryam. Nenanukovadam adi pustakaalakE parimitham kaadu, migathaa vaatikee vartistundi.

    ReplyDelete
  6. Murali mohan gaaru,
    Thanks for your long post.
    Nijam, pani chivari dashaku vacchaaka naaku anipinchindi kooda, aa padya saahityanni minahaayiste baguntundo emo ani. appudu marinni 'modern books'ku chotu dorikEdi. kaani mundu anukunna daanikE kattubaddaam.

    2.rendo soochana kooda baagundi. kaani chaalaa shramatho koodukunnadi. any how thanku very much.

    ReplyDelete
  7. its a good effect. ths. books visayam lo aadhunikha saahityaniki pradhanyata ichi unte bagundedi...

    adimulam.sekhar@gmail.com

    ReplyDelete
  8. veyyella telugu saahityam annadi maa concept. anduvalle modern literatureku ekkuva chotu dorakaledu. thanks for your post.

    ReplyDelete
  9. Nice work Reddy garu...

    Thx,
    - Ramesh

    ReplyDelete
  10. Thank you very much Ramesh garu.

    ReplyDelete
  11. 100 పాటలను ఇద్దరు పాఠక మిత్రులు సేకరించగలిగారు. జయప్రకాశ రాజు గారు, తాడేపల్లి పతంజలి గారు.
    రాజు గారు నాకు సీడి పంపారు. పతంజలి గారు లింకు పంపారు.
    ఇక్కడ వాటిని వినొచ్చు.

    http://www.mediafire.com/?sharekey=3ee2b8db2e2afeb161d4646c62b381cbfef36d771aad715e4df0d6082f1c2cd0

    ReplyDelete
  12. sorry. this is the correct link.

    http://www.mediafire.com/?sharekey=3ee2b8db2e2afeb161d4646c62b381cbfef36d771aad715e4df0d6082f1c2cd0

    ReplyDelete
  13. naa blogging ajnaanaaniki kshaminchandi. link vere kothha post roopamlo undi.

    ReplyDelete
  14. Anonymous11.2.13

    savithrigaari mukham choosi eemadhyane aa sanchika chadivaanandi. 'neelimeghaalalo...' paata 2 versions unnaayi. meeru suseelagaari peru ichchaaru. adi paadindi ghantasaala, janaki. eppatidaaniko ippati savarana anukokandi.... neelaanjana

    ReplyDelete
  15. దాని తర్వాతి వారంలో కొన్ని సవరణలు, వివరణలు ఇచ్చాము. ఇది కూడా ఉందన్నట్టు గుర్తు.

    ReplyDelete
  16. Anonymous11.2.13

    ayundachchu. meeru chaalaa baagaa raastaarandi. nenu vangadesamlo putti, nivaasamuntonna telugammaayini. praanamlechivastunyundi mimmalni chaduvutunte... neelanjana

    ReplyDelete
  17. Anonymous15.10.13

    ii pustakam andaruu daachukoodaginadi..

    ReplyDelete
  18. ii pustakam andaruu daachukoodaginadi..

    ReplyDelete