Monday, May 10, 2010

జిడ్డు క్రిష్ణమూర్తి ఏం చెప్పాడంటే...


నేను అభిమానించే కొందరు వ్యక్తుల్లో జిడ్డు ఒకరు. ఆయన చెప్పింది అర్థమైనట్టూ కానట్టూ ఉంటుంది.
ఇది రాయడంలో నేను ఎంత సక్సెస్ అయ్యానో తెలియదు. బహుశ, నేను అర్థం చేసుకోగలిగింది రాశాను.
ఇది సాక్షి- ఫ్యామిలీ- నేను- కోసం రాసింది.

4 comments:

  1. జిడ్డు కృష్ణమూర్తి గురించి చదవడం ఇదే ప్రథమం.
    తనను మామూలు మనిషిగా చూడమనడం, స్మారక మందిరాలు వద్దనడం బాగుంది. ఆయన రచనల్లో చేతనకు ప్రాధాన్యముందా? భౌతిక వాస్తవికతను గుర్తించాడా? ఆయన బుక్స్ ఎప్పుడైనా చదవాలి.
    _ సత్యాజీ, రాజమండ్రి.

    ReplyDelete
  2. మీరు కృష్ణమూర్తి ని పూర్తిగా చదివినట్లుంది .ఆయన గురించి మరోసారి మీతో చర్చిస్తాను .అసలు ఆయన ఫై అంత చక్కటి వ్యాసం వ్రాసినందుకు మీకు ధన్యవాదాలు.మనిషి కి సంపూర్ణ స్వేచ్చ కలిగించడమే తన లక్ష్యమని ప్రకటించిన ప్రపంచం గర్వించ దగ్గ తత్వవేత్త .మన తెలుగు వారికి ఆయన గురించి సరిగా తెలీదు .మీరు చక్కగా వ్రాశారు

    ReplyDelete
  3. రవిశేఖర్ గారు,
    థాంక్యూ.
    కృష్ణమూర్తిని నేను అంత లోతుగా, విస్త్రృతంగా ఏమీ చదవలేదు. చదివినదానిలో నాకు అర్థమైన మేరకు రాసిన ఆర్టికల్ అది.

    ReplyDelete