Saturday, October 9, 2010

అఫ్సరీకుడి ఇంటర్వ్యూ

ఇక్కడ ఈ లింకును ఇవ్వడంలో పచ్చి స్వార్థం తప్ప ఇంకో కారణం లేదు.
నార్సిసిస్టుకు మంచి తెలుగు పదం ఏదైనా ఉంటే చెప్పరూ!

7 comments:

  1. స్వాభిమాని ?

    ReplyDelete
  2. పదం బాగుందికానీ ఇది పాజిటివ్ కదా. నార్సిసిజాన్ని నెగెటివ్ సెన్సులో కదా వాడేది.

    ReplyDelete
  3. అలాగని ఖచ్చితమైన రూలేమీ లేడు. ఉదాహరణకి : introvert . extrovert అనే మాటలు మన popular తెలుగు నవలా రచయితల పుణ్య మా అని negative / positive (respectively ) మాటలుగా స్థిరపడి పోయాయి

    నిజానికి introvert గా ఉండటమనేది జబ్బు కాదు ఒక మానసిక స్థితి అనుసరణ !! అయినా మీకు తెలీకుండా ఉంటుందా రాజిరెడ్డి ..??

    ReplyDelete
  4. ఇంటార్వ్యూ ఇచ్చింది అఫ్సర్. చేసింది రానారె. ప్రచురించింది పొద్దు. మధ్యలో మీది నార్సిసిజం ఎందుకయింది?
    అయినా రెండు విషయాలు గుర్తు చేస్తున్నాను:
    1. ఇంతకుముందు మీ బ్లాగు వ్యాఖ్యల్లోనే నార్సిసిజానికి తెలుగు సమానార్ధకం చెప్పాను (వెనక్కి వెళ్ళి దాన్ని పట్టుకోవడం మీకు హోంవర్కు! :))
    2. అప్పుడప్పుడూ ఆ మాత్రం నార్సిసిజం ప్రదర్శించడంకూడా మంచిదే అని కూడా చెప్పాను. :)

    ReplyDelete
  5. మీ నార్సిసిజం ప్రశ్న నాతో ఒక పోస్ట్ రాయించింది
    http://lipilenibasha.blogspot.com/

    తప్పో ఒప్పో రాసేసా అంతే ....

    ReplyDelete
  6. @ఆత్రేయ:
    లింకు ఇచ్చినందుకు థాంక్యూ.

    @కొత్తపాళీ:
    మీరు చెప్పింది నాకు గుర్తుంది, స్వ కు.. మ... అదేనా!

    ReplyDelete