Monday, April 18, 2011

చిరు సమీక్ష: తెలంగాణ పదకోశం

3 comments:

  1. తెలంగాణా పదాలను, పద బంధాలను, జిల్లాల వారీగా ఎంపిక చేసి అందిస్తే చాల బాగుంటుంది.
    నిజంగా మన వాడుక భాష లోని కమ్మదనం, వ్రాసే భాష లోని కృత్రిమత్వం కన్నా ఎంతో గొప్పది.

    ReplyDelete
  2. జిల్లాలవారీగా మాండలిక పదకోశాలు ఎప్పుడోనే తయారయినాయి. తెలుగు విశ్వవిద్యాలయం వారి షాపులో కనుక్కోండి.

    ReplyDelete
  3. పాండురంగాచారి:
    కొంతకాలం ఫన్డేలో జనపదం శీర్షికన ఆయా జిల్లాల పదసంపదను పాఠకుల భాగస్వామ్యంతో ఇచ్చాం.

    కొత్తపాళీ:
    మా కరీంనగర్ జిల్లా పదకోశాన్ని నేను కొన్నాను కూడా. బూదరాజుగారు సంపాదకులు.

    ReplyDelete