Tuesday, January 29, 2013

నాకు అర్థమైన బి.చంద్రశేఖర్


బి.చంద్రశేఖర్ 22వ తేదీన అనారోగ్యంతో మరణించారు.

7 comments:

  1. thanks for sharing.

    ReplyDelete
  2. Reddy garu, Good to know about him, thanks for sharing your moments with him.

    - Ramesh

    ReplyDelete
  3. Anonymous11.2.13

    meeru leadergurinchi raasinapudu kooda bhaarateeyaatma ani raasaar. arthamkaaledu... neelanjana

    ReplyDelete
  4. @ నీలాంజన:
    భారతీయాత్మ అనేది స్థూలంగా అయితే ఒక మిథ్య. అది దానికదే వైవిధ్యాల, వైరుధ్యాల పుట్ట. సంక్లిష్టమైన ఈ పదంలో కొన్ని మౌలికాంశాలు ఇమిడివున్నాయి: తోటివారి పట్ల ఆదరణ, పెద్దవారి పట్ల గౌరవం, ప్రకృతితో మమేకమై బతకడం, మత మౌఢ్యం లేకపోవడం, నిరాడంబరత, ఎదుటివారు ఎవరైనా కూడా వినగలగడం, సత్య వాక్కు, అంతరంగ స్వచ్ఛత; ఇవన్నీ ఈ నేలమీద నడయాడిన మనుషుల్లో ఒక అంతర్వాహిణిగా ప్రవహించుకుంటూ వచ్చాయని నా విశ్వాసం. ఇదే నేననుకునే భారతీయాత్మ.

    ReplyDelete
  5. ఎస్....నిజంగా చెప్పారు.ఇదే నేను కూడా అనుకునేది.సేం టు సేం.
    ఒక్క పదం కూడా మార్పు లేదు.
    నీలాంజన గారు...ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే సార్ మెయిల్ఐ డి ...
    వారి ప్రొఫైల్ లో ఉంది చూడండి

    ReplyDelete
  6. Anonymous19.2.13

    Dhanyavaadaalu sasikala garu,
    Sir mail id idea ichchinanduku... Neelanjana

    ReplyDelete
  7. neelanjana :))) welcome

    ReplyDelete