‘గత కాలము మేలు వచ్చు కాలము కంటెన్.’
భద్రాచలం దగ్గర్లో. భగవంతం, అన్వర్ గారితో వెళ్లాను. వెళ్లిన తేదీ 2010 డిసెంబర్ 25 అని ఈ ఫొటోలు నిన్న పంపిన అన్వర్ గారు అన్నారు. వారికి థాంక్స్. సహజంగానే ఆయన ఈ ఫొటోల్లో లేరు. అప్పటి పిల్లలు ఇప్పుడెంత పెద్దవాళ్లయ్యారో! నేను అంతకంటే పెద్దవాడినైపోయి అప్పటి నా తిరిగిరాని ముఖాన్ని ఇక్కడ మాత్రమే చూసుకోగలుగుతున్నాను.






No comments:
Post a Comment