న్యూస్ రీడర్ శాంతి స్వరూప్‌తో (22–6–2012)
నిర్మాత కె.రాఘవతో (26–7–2012)
సంగీత దర్శకుడు మిక్కీ జె.మేయర్‌తో (20–4–2012)
సాక్షి ఫన్‌డే కోసం కొన్నేళ్ల కింద ఇన్నర్‌వ్యూ పేరుతో కొంతమంది ప్రముఖులను ఇంటర్వ్యూ చేశాను. కానీ ఎప్పుడూ ఫొటోలు దిగలేదు. నేను అడగలేదు. అది నా స్వభావం కాదు. ఏదో అడ్డంపడుతుంది. కానీ నా వెంబడి వచ్చిన ఫొటోగ్రాఫర్లు చొరవగా తీసిన ఈ ఫొటోలు మాత్రం ఇప్పుడు జ్ఞాపకంగా మిగిలాయి.
No comments:
Post a Comment