ఈ సంవత్సరం చదివిన పుస్తకాలు అని ఇచ్చేంత జాబితా లేదు. కానీ ఒకట్రెండేళ్లుగా మళ్లీ సినిమాల మీద ఆసక్తి పెరిగి బాగానే చూస్తున్నా. అంటే, అంతకుముందు ఇప్పుడు పుస్తకాల మీదున్న అనాసక్తి లాంటిది సినిమాల మీద ఉండింది. అయితే, ఇప్పుడు సినిమాల మీదున్న ఆసక్తి లాంటిది తిరిగి పుస్తకాల మీద కలగాలన్న ఆశ అయితే బలంగా ఉంది.
చూసినవాటిని డైరీ వెనకాల వరుసగా తేదీలు వేసి రాసుకుంటాను కాబట్టి, ఈ జాబితా తయారు చేయడానికి పెద్ద సమయమేమీ పట్టలేదు. తేదీలు మినహాయించి అదే వరుసలో ఈ సంవత్సరం చూసిన సినిమాలు:(ప్రతిదానికీ కామెంట్ రాయలేదు. టైప్ చేస్తున్నప్పుడు ఏం తోచిందో అదే పక్కన రాశానంతే. ఈ నాలుగైదు రోజుల్లో ఏమన్నా చూస్తే కామెంట్లో యాడ్ చేస్తా. ఉచ్చారణల్లో లోపాలను సవరించవచ్చు.)
1. సెన్స్ అండ్ సెన్సిబిలిటీ
2. మ్యాగ్నోలియా
3. అమ్మా ఆరియన్(జాన్ అబ్రహాంతో ఇదే పరిచయం.)
4. మైండ్‌స్పేస్ గైడ్ టు మెడిటేషన్(యానిమేషన్ ఇంత బాగా చేయొచ్చా!)
5. ఎపిలోగ్(టామ్ టిక్వెర్ షార్ట్ ఫిలిం)
6. ఆరిరంగ్(పోయినేడాది ఇదే డిసెంబర్లో చనిపోయిన సౌత్ కొరియా దర్శకుడు కిమ్ కి డుక్‌కు నివాళిగా చూశాను.)
7. వైట్ టైగర్
8. ఏకే వర్సెస్ ఏకే
9. రెయిజ్ ద రెడ్ లాంటెర్న్(ఝాంగ్ యీమో మామూలువాడు కాదు.)
10. ప్యారడిసో
11. ఈప్ అల్లే ఊ
12. ద మ్యాన్ వితౌట్ గ్రావిటీ
13. ద ప్రెస్టీజ్
14. గ్జువాన్ జాంగ్(?)(మనకు హ్యూయన్ త్సాంగ్‌గా తెలిసిన చైనా యాత్రికుడి జీవిత చరిత్ర)
15.టు లివ్.(చైనీస్. ఝాంగ్ యీమో దర్శకుడు.)
16. ఓయ్ వెయ్! మై సన్ ఈజ్ గే!!
17. రతి కామదేవ్(శీష్‌మహల్ థియేటర్ కోసం. రోహిత్, శశి కోసం.)
18. ద సెంట్ ఆఫ్ గ్రీన్ పపాయా(వియత్నాం సినిమా. బ్యూటిఫుల్.)
19. లిటిల్ బుద్ధ
20. ద ఫౌండర్
21. ద లయన్ ఆఫ్ ద డిజెర్ట్
22. కోర్ట్(రీ)
23. మదామ్ క్లాడ్
24. పర్సూట్ ఆఫ్ హ్యాపీనెస్(రీ)
25. ద డిసైపుల్ (చైతన్య తమానే సినిమా. దీనిమీద రాశాను.)
26. జగమేతాండిరం (హింస)
27. గైడ్ టు స్లీప్
28. కౌంట్‌డౌన్ టు డెత్(పాబ్లో ఎస్కోబార్ మీద డాక్యుమెంటరీ.)
29. నటసామ్రాట్
30. నయాత్తు
31. వై వాజ్ ఐ బర్న్(చైనీస్)
32. సినిమాబండి
33. ఉప్పెన
34. మైనారిటీ రిపోర్ట్
35. స్టోరీ డిస్కషన్–2 (దీని మీద రాశాను.)
36. సెక్స్ అండ్ ద లవ్ అరౌండ్ ద వరల్డ్(ఇలాంటివి నాకు ఇంట్రెస్టే.)
37. లంచ్‌బాక్స్(ఇర్ఫాన్ ఖాన్ చనిపోయాక మళ్లీ చూడబుద్ధేసింది.)
38. క్లోజప్(రీ; అబ్బాస్ కియరొస్తామీ దర్శకుడు. దీని గురించి వచ్చిన టాపిక్ నుంచే మా ‘వెళ్లిపోవాలి’ సినిమాకు బీజం పడిందనుకోవచ్చు.)
39. క్లౌడ్స్ ఆఫ్ మే(టర్కీ దర్శకుడు న్యూరీ బిల్గే జైలన్ సినిమా. మా ‘వెళ్లిపోవాలి’ మేకింగ్‌కు ఒక రిఫరెన్స్ ఫిలిం.)
40. లార్జెంట్(రాబర్ట్ బ్రెసన్ ఫ్రెంచ్ సినిమా. సినిమాలోకి దిగేముందు కియరొస్తామీ, జైలన్, బ్రెసన్... ఈ ముగ్గురి పద్ధతులతో పాటు మరికొన్ని ఈ కోవలోని సినిమాలను అధ్యయనం చేద్దామని ఒక క్రాష్ కోర్స్ ఇచ్చాడు మెహెర్.)
41. డిస్టంట్(నా వరకూ జైలన్ బెస్ట్ మూవీ. దీని తర్వాత ద వైల్డ్ పియర్ ట్రీ వస్తుంది.)
42. క్లైమేట్స్(జైలన్; లవ్లీ)
43. వివా సే వివ్రే (గొడార్డ్ సినిమా)
44. మూషే (బ్రెసన్ సినిమా)
45. నేకెడ్(మైక్ లీ సినిమా)
46. ఫైవ్ ఈజీ పీసెస్
47. ఐ స్టాండ్ అలోన్(వైల్డ్)
48. సీక్రెట్స్ అండ్ లైస్(మైక్ లీ; ఇంగ్లండ్‌ను ఎంత చేరువగా తెచ్చాడో!)
49. ద గ్రీన్ రే(ఫ్రెంచ్; ఎరిక్ రోమర్ దర్శకుడు. పై సినిమాల కన్నా కూడా ఈయన సంభాషణల పద్ధతి మాకు బాగా పనికొస్తోంది.)
50. గర్ల్‌ఫ్రెండ్స్
51. ఫ్రాన్సెస్ హా(గ్రెటా జెర్విగ్ ఎనర్జీ చూడాలి.)
52. నిజాన్ ప్రకాశన్
53. ఫాస్‌బిండర్: టు లవ్ వితౌట్ డిమాండ్(డాక్యుమెంటరీ)
54. జాంబీరెడ్డి
55. జాతిరత్నాలు
56. పిట్ట కథలు
57. బ్యాటిల్ ఆఫ్ అల్జీ్జర్స్(రీ)
58. ఎ బ్రైట్ సమ్మర్ డే(తైవానీస్; యాంగ్; ఒక టీన్ మర్డర్ మీద ఒక చరిత్రను చూపించొచ్చు.)
59. యాన్ ఆటమ్ ఆఫ్టర్‌నూన్(ఓజు కోసం మళ్లీ.)
60. ఇకిరు(కురసోవాను నేను ఎక్కువ చూడలేదని...)
61. రాన్ (కురసోవా)
62. ఉమన్ ఇన్ ద డ్యూన్స్(ఆ విజువల్స్!)
63. 18 అవర్స్(మలయాళం)
64. ద లారెన్స్ ఆఫ్ అరేబియా
65. మెర్రీ క్రిస్‌మస్, మిస్టర్ లారెన్స్
66. టాక్సీ, తెహ్రాన్(ఫనాహీ; సినిమా తీయడం చాలా ఈజీ.)
67. ద టైమ్ టు లివ్ అండ్ ద టైమ్ టు డై(తైవానీస్; ఎ సిటీ ఆఫ్ శాడ్‌నెస్ చూశాక నేనుగా కనుక్కున్న మాస్టర్ హౌ హొసియే హొసియెన్.)
68. డస్ట్ ఇన్ ద విండ్
69. ద నైట్ ఆఫ్ ద హంటర్
70. నవరస
71. అస్మా(ఈజిప్ట్ సినిమా. నేను ప్రపంచ సినిమా చూడటానికి ఒక కారణం, ఆ ఇంటీరియర్స్ కోసం. పుస్తకాలు ఎంత చదివినా ఆ మొహాలు, ఆ ముక్కులు, ఆ ఇండ్లను బొమ్మ కట్టినట్టుగా ఊహించుకోలేం. అవి సినిమాల్లోనే బాగా తెలుస్తాయి. పుస్తకం మీద సినిమా పైచేయి సాధించే ఏకైక సందర్భం ఇదే.)
72. అపోలో 13
73. రివిజన్ (జర్మన్ డాక్యుమెంటరీ)
74. చాకొలేటా
75. నైట్ అండ్ ఫాగ్(రీ)
76. అగ్లీ ట్రూత్(లేటుగా చూశా.)
77. ఫార్గో (కోయెన్ బ్రదర్స్ నాకు నచ్చుతున్నారు.)
78. స్పిరిట్ ఆఫ్ ద బీహైవ్
79. మీన్‌టైమ్
80. బ్లడ్ సింపుల్
81. ఇడా
82. ఇన్‌సైడ్ లూయిన్ డేవిస్
83. హజ్బెండ్స్ అండ్ వైవ్స్(వుడీ అలెన్ కోసం.)
84. ద అన్‌నోన్ సెయింట్(మొరాకో)
85. పారిస్, టెక్సాస్
86. నైట్ అండ్ డే
87. ఆర్డెట్(క్లాసిక్)
88. జర్నీ టు ఇటలీ
89. వుమన్ ఈజ్ ద ఫ్యూచర్ ఆఫ్ మ్యాన్
90. బ్లాక్ బాక్స్ జర్మనీ
91. Bulbul Can Sing
92. వరుణ్ డాక్టర్
93. బిరియానీ(మలయాళం; సాజిన్ బాబు దర్శకుడు. కనీ కుసృతి(?) నటి. ఇండియన్ సినిమాల్లో ఇంత బోల్డ్ సినిమా చూడలేదు.)
94. ద బ్యాలడ్ ఆఫ్ నరయామా(మనుషులూ జంతువులే. జీవితం ఇలా కూడా ఉంటుంది.)
95. స్కార్‌ఫేస్
96. సాల్ట్ ఆఫ్ దిస్ సీ
97. ఎలినా(రష్యన్)
98. తిమ్మరుసు
99. ద బాయ్ ఇన్ ద స్ట్రైప్‌డ్ పైజామాస్
100. ద సీక్రెట్ లైఫ్ ఆఫ్ పెట్స్
92. వరుణ్ డాక్టర్
93. బిరియానీ(మలయాళం; సాజిన్ బాబు దర్శకుడు. కనీ కుసృతి(?) నటి. ఇండియన్ సినిమాల్లో ఇంత బోల్డ్ సినిమా చూడలేదు.)
94. ద బ్యాలడ్ ఆఫ్ నరయామా(మనుషులూ జంతువులే. జీవితం ఇలా కూడా ఉంటుంది.)
95. స్కార్‌ఫేస్
96. సాల్ట్ ఆఫ్ దిస్ సీ
97. ఎలినా(రష్యన్)
98. తిమ్మరుసు
99. ద బాయ్ ఇన్ ద స్ట్రైప్‌డ్ పైజామాస్
100. ద సీక్రెట్ లైఫ్ ఆఫ్ పెట్స్
No comments:
Post a Comment