Saturday, August 2, 2008

నాన్నమ్మ ఏది?

I got critical acclaim for this article from some of my Journalist friends. May be they touched by the issue. This was published on 29th June 2008 in Saakshi's FUNDAY.



4 comments:

  1. mama.. really touching..!
    this is most valuable thing of childhood.

    ReplyDelete
  2. Oh Arvind! Thanx for ur compliment.

    ReplyDelete
  3. Excellent andi... intakanna maatalu levu...kallallo neellu ...speechless!

    ఈ పెద్దవాళ్ళు మన అభివరుద్ధిలో , ఎదుగుదలలో భాగం అని అనుకుంటే అస్సలు ఈ ఆలోచనలే రావు . వాళ్ళు మనల్ని ఎంత శ్రద్ధగా చూస్తే ఈ స్థితి వచామో గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనం మన పెద్దవారికి ఇలా చేస్తే మన పిల్లలూ మనల్ని ఫాలో అవుతారన్న చిన్న ఆలోచన వీళ్ళకి ఎందుకు రాదో మరి !

    నేను ముసలివాళ్ళ ని ( పెద్దవాళ్ళని) ఒక్కరినీ ఇంటిలో వదిలిపెట్టి వెళ్ళేబదులు.. .. కొంచెం సేపు ( మనం ఆఫీసు కి వెళ్ళినప్పుడు కొంతసేపు మాత్రం ) వాళ్ళని కేర్ టేకర్స్ దగ్గర వదిలి వెళ్ళటం లో తప్పులేదని వాదించాను మా ఫ్రెండ్స్ తో కొంతకాలం కిందట... అన్దరూ నాతొ విభేదించారు ....నా ఉద్దేశ్యం వాళ్ళని ఆశ్రమాలలో వదిలేయాలని కాదు ... తీసుకెళ్ళి దింపి మళ్లీ మనం ఇంటికి vఆచేటప్పుడు తిరిగి తెచుకోవాలి...అనీ !!మరి నా వాదనలో తప్పు ఏమైనా ఉందేమో నాకు అర్ధం కావటం లేదు .... కానీ వారిని మాత్రం అల్లా గాలికి అస్సలు వదిలేయకూడదు.

    ReplyDelete
  4. Anonymous16.2.13

    manasu kothapadipotondandee. naa chinnappudu jarigindi gurthostondi. ammamma, thaathayya maa intlone undevaaru. okasaari emi godavalochchaayo kaani voorlone vunna maa iddaru maamaloo vaarini nelala praathipadikana thama vadda unchukunnaaru. 3, 4 nelala tharvaatha maa amma vaallatho debbalaadi mallee vaallanu maa intiki theesukochchindi. appatnunchi ammamma okkapoote annam thinedi. endukalaa ante cheppedikaadu. 'alavaatayyindile' anedi. tharwaatha thelisindemitante, maa peddatta badiki poyemundu ammammakosam annam kooralni oka pallemlo petti, vantagadiki thaalam vesukuni velledata. ammammatho intipananthaa cheyinchedani pakkintivaallu cheppaaru. ippudu maa ammamma ledu kaani, aavida maakosam chesinavannee gurthukoste chaalaa bengagaa untundi lenanduku... Neelanjana

    ReplyDelete