Monday, February 22, 2010
మన తెలుగు తల్లికి 'లీడర్' దండ!
మొన్నే మెహెర్ రాస్తే చదివాను, ఓ పుస్తకం చదివినప్పుడు ఆ రచయితతో ఫోన్ చేసి మాట్లాడాలి అనిపించాలత. సినిమా వరకైతే శేఖర్ను అలా పలకరించాలని అనిపిస్తుంది. అందుకే ఈ నాలుగు మాటలు.
శేఖర్ ఇస్ రైట్. రానా కోసమే లీడర్ పాత్ర పుట్టినట్టుంది. ఆందులో అతడు (ఒ)ఎదిగిపోయాడు. మా తెలుగు తల్లి ని వాడుకున్న తీరు చూస్తె మికీ స్త్రెంగ్థ్ ఏమిటో తెలుస్తుంది. వందేమాతరం... ఇది మన భారతం లో కూడా.
నిజం. శేఖర్ కొన్ని తప్పులు చేశాడు. కాని, 'రెండు కార్లు ఉన్టే చాలదా? ఇరవయ్ ఉండాలా?'
ఈ క్షణం క్షమించేస్తున్న.
Subscribe to:
Post Comments (Atom)
ఏంటండీ...మా తెలుగుతల్లి పాట తెలంగాణా లో వెయ్యట్లేదట...మరీ అంతగా ఆత్మని చంపుకోనవసరంలేదేమో...
ReplyDeletemee prashna naaku artham kaaledu Kowtilya garu,
ReplyDeleteveyyakapothe... its bad.
Leader is an inspirational movie...dialogues,thoughts,hero's telugu diction is ultimate...
ReplyDeleteavunu, raana diction baagundi.
ReplyDeletecinema bagundi
ReplyDeletefirst mana netalu leaders ga marali.
cinema bagundi
ReplyDeleteprastuta netalu LEADER ga marali.
అవును, అదే జరగాలి "మహి'. థాంక్యూ!
ReplyDelete