Pages

నేను ఈ ప్రపంచాన్ని రెండు రకాలుగా విభజిస్తున్నా. నాలా ఉండగలిగేవాళ్లు, నాలా ఉండలేనివాళ్లు.

Monday 22 February 2010

మీకు బోరు కొట్టొచ్చు!


మన పుస్తకం మీద రివ్యూ వచ్చినప్పుడు ఎవరికైనా చెప్పాలా వద్దా?
చదవండహో అన్నట్టుగా ఉంటుంది. ఇబ్బందే. నాకు తెలుసు. కాని పర్సనల్ బ్లాగ్ అనే మిష మీద ఇక్కడ పెట్టేసుకుంటున్న. రికార్డు కోసం. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు.
ఇవి వరుసగా ప్రభ, జ్యోతి, వార్తల్లో వచ్చాయి.

థాంక్స్ : విహారి, పప్పు, సుధామ.

6 comments:

Enaganti (ఇనగంటి) Ravi Chandra (రవిచంద్ర) said...

తప్పకుండా చెప్పాలి. ఎందుకంటే అందరూ అన్ని పత్రికలు చదవరు కాబట్టి. ఉదాహరణకు మీ రచనల పట్ల ఆసక్తి కలిగియుండి కేవలం ఈనాడు పత్రిక మాత్రమే చదవడం వల్ల మిస్ అయిపోవచ్చు కదా అందుకని మీ గురించి ఏదైనా పత్రికలో వస్తే మాకు ఈ బ్లాగు ద్వారా తప్పక తెలియబరచండి.

raji reddy said...

Thanku very much Ravichandra garu.

శిశిర said...

మాలాంటి వాళ్ళు మిస్సవకుండా మీరు చెప్పాలి రాజిరెడ్డి గారు. అభినందనలు.

raji reddy said...

Thappakunda Shishira garu. Thanks.

raagini said...

బ్లాగులలో చేర్చే ఇమేజిల మెమరీ సైజు సాధ్యమైనంత తక్కువగా ఉండేలా చేస్తే చూసే అందరికీ మేలు చేసినవారవుతారు. ఉదా. దాదాపు 2MB సైజు ఉన్న ఈ ఇమేజి నాణ్యత చెడకుండా 400KB కి తగ్గించవచ్చును!

కొద్దిపాటి తేడాతో 200KB సైజుకీ మార్చవచ్చును ...

Poodoori Raji Reddy said...

Thanks for ur advice.

Post a Comment

Get Flower Effect