Wednesday, May 5, 2010

నూరు పాటల లింకు

ఫండే ఎంపిక చేసిన 100 పాటలను ఇద్దరు పాఠక మిత్రులు సేకరించగలిగారు.
జయప్రకాశ రాజు గారు, తాడేపల్లి పతంజలి గారు.
రాజు గారు నాకు సీడి పంపారు. పతంజలి గారు లింకు పంపారు.
ఇక్కడ వాటిని వినొచ్చు.

http://www.mediafire.com/?sharekey=3ee2b8db2e2afeb161d4646c62b381cbfef36d771aad715e4df0d6082f1c2cd0

2 comments:

  1. రాజిరెడ్డిగారు,
    ఫండే స్పెషల్ ఒక అపురూపమైన కానుక అనుకుంటే మధురమైన ఆణిముత్యాల్లాంటి పాటలు కూడా ఇచ్చారు. వాటిని అప్లోడ్ చేసిన మహానుభావులకు, లింకు మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు. రోజు కొన్ని పాటలు దింపుకుని సిడిలో వేసుకుని దాచుకున్నాను. ధాంక్స్ ఎగైన్..

    ReplyDelete
  2. patanjali, raju garlu manchi prayatnam chesaaru. paatala premikulakulaku idi madhuramaina kaanuka. sekartalaku dhanyavaadalu.
    :: satyaji, rjy ::

    ReplyDelete