Monday, June 21, 2010

సారీ, మణి సర్

13 comments:

  1. దీని అర్థం నిరాశపడ్డానని చెప్పడమా?

    ReplyDelete
  2. రాజిరెడ్డి గారూ,
    మీ బ్లాగు కొత్త అలంకరణ ఇప్పుడే చూసాను. చాలా బాగుంది. ఇతర లింకులు ఇచ్చారు. సంతోషం.
    కథలేమైనా రాస్తున్నారా? ఎదురుచూస్తున్నాం. - సత్యాజీ, రాజమండ్రి.

    ReplyDelete
  3. అవునూ, దిన పత్రికల వరసలో ప్రజాశక్తిని కూడా పెట్టండి సార్.
    - సత్యాజీ.

    ReplyDelete
  4. సత్యాజీ, సొంత పత్రిక మీద మరీ అంత అభిమానమా!
    కొత్త కథా... రాయాలని ముందేసుకుని ఏడాది అవుతోంది. ముందుకు కదలట్లేదు.

    ReplyDelete
  5. పత్రిక అందరి సొంతమూ కావాలని... కాస్త లింకు కలపండి.
    కథ ముందుకు సాగాలంటే మీరు మా గోదారిలో పాపికొండల ప్రయాణం చేయాల్సిందే. రండి... ఎన్ని కథలు వస్తాయో , మరిన్ని కవితలు పుడతాయో... చూద్దురు గానీ. పాపికొండల సౌందర్యం మీ అక్ష ర గవాక్షాల్లో0చి చూడాలని ఉంది.
    - సత్యాజీ.

    ReplyDelete
  6. Reddy Garu,
    Question not related to raven :-), your new page's look and feel is good. Where did you get the top picture? And the person in that picture looks like you… I love the back ground with beautiful huts, so natural. Good one, I can see you a true nature lover.

    - Ramesh

    ReplyDelete
  7. సత్యాజీ,
    ఓకే. అలాగే చేద్దాం. నిజానికి ఈ బ్లాగు డిజైనింగ్ నాకు రాదు. అంతా జ్యోతిగారి ఓపిక. దాంతోపాటు ఇంకొన్ని లింకులు కూడా పెట్టిస్తాను.
    ... థాంక్సండీ. ఆహ్వానానికి. ఎప్పటికైనా అవన్నీ చూడాలి. వస్తా.

    ReplyDelete
  8. రమేష్ గారూ!
    అదీ మీ కామెంటేనా?
    ఓకే. ఓకే. అభినందనలకు సంతోషం.
    ఆ ఫొటో కర్టెసీ ఎ.పి. ఏజెన్సీది. తీసింది అనుపమ్ నాథ్. ప్రదేశం గౌహతి సమీపాన. ఆ రైతు పేరు మైనుల్.
    అతడు నాలా ఉన్నాడా!
    నా బ్లాగు థీమ్ కు ఈ ఫొటో సరిపోతుందని తీసుకున్నా. థాంక్యూ!

    ReplyDelete
  9. చాలా ధన్యవాదాలు....
    "మార్పు"నకు అంగీకరించినందుకు...
    ఆహ్వానాన్ని మన్నించినందుకు...
    - సత్యాజీ.

    ReplyDelete
  10. ఆద్యంతాలు లేని స్తబ్ద జీవితంలో దుంఖమే ఒక పెద్ద పండగ ... ఏమిటి సార్ ఈ ఫిలాసఫీ?
    గొప్ప సృజనాత్మక గొంతులో ఎందుకీ నిర్వేద జీర? జీవితం స్తబ్దమా? నిత్య చైతన్య శీలమా?
    abboooooo .... అని మాత్రమే అని ఊరుకోకండి. - సత్యాజీ.

    ReplyDelete
  11. అది నిర్వేదంలా కనబడిందా మీకు? నాకు గొప్ప హుషారు కనిపించిందందులో. తన బాల్యం- నా బాల్యం-లో తను కనుగొన్న ఈ సత్యాన్ని మక్సీమ్ గోర్కీ ఎంత గొప్పగా చెప్పాడో అనిపించింది. జీవితం చైతన్య శీలమే. కాని అది ఒక్కోసారి స్తబ్దం కూడా అయిపోతుంటుంది. అలాంటి స్తబ్దత ఏర్పడినప్పుడు ఏడుపు కూడా ఓ కదలికే కదా! భార్యాభర్తల మధ్య అంతులేని మౌనం కొనసాగుతున్నప్పుడు తిట్టుకోవడం కూడా పండగే. అందువల్ల ఈ వాక్యాన్ని నేను సానుకూల ధోరణిలోనే చూశాను.

    ReplyDelete
  12. ప్రజాశక్తి లింకు ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు సార్.

    ..... ఆ వాక్యంలో అలాంటి సానుకూల దృక్పథం ఉందని నేననుకోలేదు, మీరు చెప్పేదాకా. - సత్యాజీ.

    ReplyDelete