Wednesday, December 29, 2010

అతడు ఇలా అన్నాడు

Just because I'm so horribly conditioned to accept everybody else's views, and just because I like applause and people to rave about me, doesn't make it right. I'm ashamed of it. I'm sick of it. I'm sick of it not having the courage to be an absolute nobody. I'm sick of myself and everybody else that wants to make some kind of a splash.
- J D Salinger


ఈ మాటలతో శాలింజర్ నా ఆత్మబంధువైపోయాడు.
ఇలాంటి రచయితను నేను చాలా చాలా ఆలస్యంగా చదివాను. ఇంకా చెప్పాలంటే, ఆయన పోయినప్పుడే ఆయన ఉన్నట్టు తెలిసింది. పూర్ రాజి!

4 comments:

  1. . I'm sick of myself and everybody else that wants to make some kind of a splash.

    ReplyDelete
  2. Anonymous3.1.11

    yea! it's true.. poor raji!

    ReplyDelete
  3. ఈ రోజే మీ బ్లాగు చూసాను. Salinger కోట్ ని స్వంత అవసరాలకు వాడుకున్నా.

    ఇలాంటి ఆలోచనలతో ఈ భూమ్మీద జీవించిన వ్యక్తి ని పరిచయం చేసినందుకు కృతఙ్ఞతలు. నేను ఒంటరిని కానని అనిపించింది కాసేపు.

    చక్రి

    ReplyDelete
  4. చక్రపాణి గారు,
    వెల్కమ్.

    ReplyDelete