రాజి రెడ్డి గారు, ఈ కథనం ద్వారా వివేకానందుని పైన చాల తక్కువ మాటల్లో ఎక్కువ చెప్పినారు, ఆయన భారతీయతకు ఆధ్యాత్త్మీయతకు ప్రతినిథి. వివేకానందుని జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శనీయము,
ఆయన జన్మదిన సందర్భంగా మరి కొన్ని స్వామి వివేకానంద వచనాలు
# దేవుడు ఎక్కడ వున్నడో, అక్కడ మరేమీలేదు ఎక్కడ లోకం వున్నదో, అక్కడ దేవుడు లేడు ఈ రెండు ఎప్పుడూ కలవవు, వెలుగు చీకట్ల లాగ
# ఆలోచనలు జీవిస్తాయి, పయనిస్తాయి; మన ఆలోచనలే మన రూపు దిద్దుతాయి; అందుకే ఆలోచించే విషయాల గురించి జాగ్రత్త తీసుకో!
# మనము ఇతరులకు ఎంత మంచి చేస్తామో,మన మనస్సులు అంత పవిత్రమవుతాయి; అప్పుడు భగవంతుడు వాటిలో ఉంటాడు.
# నీవు నిస్వార్దివా? ఇది ప్రశ్న? నిస్వార్దివైతే, నీవు ఏ మత పుస్తకము చదవకుండానే, గుడికి గాని, చర్చికి గాని, మసీదుకి గాని వెల్లకుండానే సంపూర్ణుడవు అవుతావు!
రాజి రెడ్డి గారు,
ReplyDeleteఈ కథనం ద్వారా వివేకానందుని పైన చాల తక్కువ మాటల్లో ఎక్కువ చెప్పినారు, ఆయన భారతీయతకు ఆధ్యాత్త్మీయతకు ప్రతినిథి.
వివేకానందుని జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శనీయము,
ఆయన జన్మదిన సందర్భంగా మరి కొన్ని స్వామి వివేకానంద వచనాలు
# దేవుడు ఎక్కడ వున్నడో, అక్కడ మరేమీలేదు
ఎక్కడ లోకం వున్నదో, అక్కడ దేవుడు లేడు
ఈ రెండు ఎప్పుడూ కలవవు, వెలుగు చీకట్ల లాగ
# ఆలోచనలు జీవిస్తాయి, పయనిస్తాయి; మన ఆలోచనలే మన రూపు దిద్దుతాయి; అందుకే ఆలోచించే విషయాల గురించి జాగ్రత్త తీసుకో!
# మనము ఇతరులకు ఎంత మంచి చేస్తామో,మన మనస్సులు అంత పవిత్రమవుతాయి; అప్పుడు భగవంతుడు వాటిలో ఉంటాడు.
# నీవు నిస్వార్దివా? ఇది ప్రశ్న? నిస్వార్దివైతే, నీవు ఏ మత పుస్తకము చదవకుండానే, గుడికి గాని, చర్చికి గాని, మసీదుకి గాని వెల్లకుండానే సంపూర్ణుడవు అవుతావు!
నువ్వు నడచి వచ్చిన దారి నీ పాదాల క్రింద ఉంది..మిగతాది వచ్చి చేరుతుంది....అన్నీ చదివినవే...కాని చదివినపుడు మెదిలేది...నిశ్శబ్దమే.....ఎందుకో?
ReplyDelete