Monday, January 10, 2011

నన్ను వివేకానంద అంటారు!



సాక్షి ఫ్యామిలీలోని నేను శీర్షిక కోసం రాసింది.

2 comments:

  1. Anonymous12.1.11

    రాజి రెడ్డి గారు,
    ఈ కథనం ద్వారా వివేకానందుని పైన చాల తక్కువ మాటల్లో ఎక్కువ చెప్పినారు, ఆయన భారతీయతకు ఆధ్యాత్త్మీయతకు ప్రతినిథి.
    వివేకానందుని జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శనీయము,

    ఆయన జన్మదిన సందర్భంగా మరి కొన్ని స్వామి వివేకానంద వచనాలు

    # దేవుడు ఎక్కడ వున్నడో, అక్కడ మరేమీలేదు
    ఎక్కడ లోకం వున్నదో, అక్కడ దేవుడు లేడు
    ఈ రెండు ఎప్పుడూ కలవవు, వెలుగు చీకట్ల లాగ

    # ఆలోచనలు జీవిస్తాయి, పయనిస్తాయి; మన ఆలోచనలే మన రూపు దిద్దుతాయి; అందుకే ఆలోచించే విషయాల గురించి జాగ్రత్త తీసుకో!

    # మనము ఇతరులకు ఎంత మంచి చేస్తామో,మన మనస్సులు అంత పవిత్రమవుతాయి; అప్పుడు భగవంతుడు వాటిలో ఉంటాడు.

    # నీవు నిస్వార్దివా? ఇది ప్రశ్న? నిస్వార్దివైతే, నీవు ఏ మత పుస్తకము చదవకుండానే, గుడికి గాని, చర్చికి గాని, మసీదుకి గాని వెల్లకుండానే సంపూర్ణుడవు అవుతావు!

    ReplyDelete
  2. నువ్వు నడచి వచ్చిన దారి నీ పాదాల క్రింద ఉంది..మిగతాది వచ్చి చేరుతుంది....అన్నీ చదివినవే...కాని చదివినపుడు మెదిలేది...నిశ్శబ్దమే.....ఎందుకో?

    ReplyDelete