మళ్లీ కంపోజ్ చేసే ఓపిక లేక, ఈ మార్గాన్ని అనుసరించాల్సి వచ్చింది.
కాబట్టి ఈ లింకు నొక్కే ఓపిక చేసుకోగలరు.
అక్షరాలను జూమ్ చేసుకోవడానికీ పేజీని మనకు అనువుగా తిప్పుకోవడానికీ పేజీ పైన ఉన్న గుర్తులను పాటించగలరు.
http://www.scribd.com/doc/47521540/2010-books
రాజిరెడ్డిగారు, అదే చేత్తో గూగుల్ డాక్స లో పెట్టి లింకు ఇవ్వగలరా చూడండి. మాకు చదవడానికి వీజీగా ఉంటుంది. అంటే వేరే ఇంటికి వెళ్లి తలుపు తట్టి చదవాలంటే బద్ధకం అన్నమాట. :)
ReplyDeleteమీరన్నట్టు లింకు ఇచ్చే ప్రయత్నం చేశాను. నేనింకా ఇలాంటివి చాలా నేర్చుకోవాలి.
ReplyDeleteనీ పుస్తకాల చిట్టా చదివాక నాకూ చెయ్యి దురద పెడుతోంది రాజిరెడ్డీ... అర్జెంటుగా నేనూ ఓ లిస్టు ప్రచురించెయ్యాల్సిందేననిపిస్తోంది.
ReplyDeleteఅయితే గోక్కో!
ReplyDelete