నా బ్లాగు ఫుకుఓకా ఫామ్-ను రీ డిజైన్ చేశాక-
మిత్రులుగా చేరడానికి పెట్టిన ఆహ్వానాన్ని స్వీకరించి ఇప్పటికి యాభై మంది మిత్రులుగా చేరారు.
ఇందులో నాకు ముఖపరిచయం ఉన్నవాళ్లు కేవలం నలుగురే. అంటే భౌతికంగా వాళ్ల ముఖం నేనూ, నా ముఖం వాళ్లూ చూసుకున్నవాళ్లం. ముఖ పరిచయం లేకపోయినా, అరే, నేనింకా వీళ్లను ఇప్పటిదాకా చూడలేదా... అనుకునేంత పరిచయం అయినవాళ్లు మరి ఆరేడుగురు. ఇంకా కొందరి తాలూకు పరిచయాలకు పూర్ణ రూపం రాకపోయినా, ఒక సంకేతమేదో వాళ్లను తలుచుకున్నప్పుడు నా మనసులో మెదులుతూ ఉంటుంది. మరికొందరు పూర్తి గుప్తంగా ఉండిపోయినవాళ్లు. అంటే వాళ్ల తాలూకు ఏ ఊహకీ అవకాశం ఇవ్వకుండా, బహుశా మౌనంగా నన్ను గమనిస్తున్నవాళ్లు.
ఎవరెవరు ఎక్కడెక్కడ, ఏయే పనుల్లో, ఏయే రాష్ట్రాల్లో, ఏయే దేశాల్లో ఉన్నారో... మీ అందరినీ ఒకసారి నేను పేరుపేరునా తలుచుకుంటున్నానని చెప్పడానికే ఈ పోస్టు.
అరవిందాచారి
సుధాకర్ శివరాత్రి
వాసు
బాలు
నాగ్
రమేష్
మూన్
సంతోష్ కుమార్
శాండీ
దాస్
అఫ్సర్
గీతిక
సాయి మహేశ్ రెడ్డి
రాజు
శివకాశి
విజయ మైమూన్
స్కైబాబా
ఎన్.రావు
హెచ్చార్కె
గురు
అక్షర
రమ
అంజిరెడ్డి ధర్మ
సుభాషిణి పోరెడ్డి
చక్రి
వై వనజ
బాలు-2
సూర్య
రామ్
అజయ్ త్రిపాఠి
అండెం లింగారెడ్డి
పాండురంగాచారి
మధురవాణి
అశోక్
తన్నీరు శశి
రవి మూత
బృహస్పతి
వినయ్
రఘు
పైడినాయుడు గవిడి
జ్వాల
ఎందుకో ఏమో
జోయెల్
కవి యాకూబ్
ఎం.సుధాకర్రెడ్డి
సతీష్ కుమార్
శరత్
అజయ్ గౌడ్
పవన్
విష్ణు కానుమతిరెడ్డి
That's so sweet of you! :)
ReplyDeleteఒహొ..అది మీరేనా ! అంటే ....సాక్షి ఫన్ డే లో రాసే రాజిరెడ్డి మీరేనా. మీకో యాబై సంవత్సరాల వయస్సుండాలే నా ఊహ ప్రకారం.
ReplyDeleteమీ బ్లాగు గురించి విన్నాను . చూడండం ఇదే మొదటిసారి . వెంటనే మీ మిత్రుల లిస్ట్ లో నేనూ చేరిపోతున్నాను. ఇప్పటికే ఆలస్యం అయింది
Nenu mee 50th friend inanduku i am soo happy.
ReplyDeletethanku all the best.....
ReplyDeleteMee blog lo nenoka mile stone
ReplyDeleteNice to meet you
ReplyDelete@మధురవాణి:
ReplyDelete:-D
@లలిత:
వెల్కమ్.
@విష్ణు:
కంగ్రాట్స్:-)
@శశికళ:
థాంక్యూ.
@శ్రీనివాస్:
మీ ఇంటికొస్తున్నా!
థాంక్యు! మీరిలానే మరిన్ని రాయాలని కోరుకుంటున్నాను!!
ReplyDeleteవెల్కమ్. థాంక్యూ.
ReplyDeleteIts always nice to remember friends to recollect memorable incidents. Novel idea. Good intro. Have a great future ahead. ThanQ.
ReplyDeleteథాంక్యూ వెరీ మచ్ నాగ్.
ReplyDeleteమీ ఐడియా చాల బ్లాగుంది.. మీరు మీ బ్లాగు మిత్రుల లిస్టు వేసినందుకు చాల థాంక్స్!
ReplyDeleteఅందులో నా పేరు కూడా ఉన్నందుకు కొంచం గర్వంగా ఉంది... నేను కూడా మీ గురించి మా స్నేహితులకు చెప్తాను.
రాజిరెడ్డి గారు మీరు కృష్ణమూర్తి గురించి వ్రాశారంటే ఆయన్ని బాగా చదివి వుంటారు.అదే కాకుండా మీ ప్రతి ఆర్టికల్ చదువుతుంటాను.మీ అవగాహన,విశ్లేషణ చాలా గొప్పగా వుంటుంది .మీ బ్లాగు మిత్రుల లిస్టు చూశాక నాకదే అనిపిస్తుంది .నా బ్లాగు మిత్రుల లిస్టు లో మీరు మాత్రం వుంటారు.
ReplyDelete