నత్థి రాగసమో అగ్గి నత్థి దోససమో కలి,
నత్థి ఖన్ధాదిసా దుక్ఖా నత్థి సన్తిపరం సుఖం.(రూపం, వేదన, సంజ్ఞ, సంస్కారం, విజ్ఞానం అనేవి ఐదు స్కంధాలు. వీటి సముదాయమే జీవుడు. )
రాగం (attachment)తో సమానమైన అగ్ని లేదు. ద్వేషంతో సమానమైన పాపం లేదు. స్కంధాలతో సమానమైన దుఃఖం లేదు. శాంతిని మించిన సుఖం లేదు.
పుస్తకం: ధమ్మపదం (బుద్ధుడి బోధనల సారాన్ని తెలిపే శ్లోకాలు)
అనువాదం: పుల్లెల శ్రీరామచంద్రుడు
excellent. keep writing.
ReplyDeleteచాన్నాళ్లయ్యింది ‘ఫామ్’ కి వచ్చి. కాల్మోపగానే ఇంత మంచి మాట. వీలయినంత త్వరగా ఆ పుస్తకం సంపాదించాలని అనిపించింది.
ReplyDeletesir mee daggara pdf format lo unna manchi pusthakalu unte upload cheyyandi leka pothe naa mail id ki aina pampandi now i m staying in newzealand. so it will be big relaxation for me
ReplyDeleteemira... latest post/blogs emi leva?
ReplyDelete