Thursday, May 9, 2013

ఒక ధమ్మపదం

నత్థి రాగసమో అగ్గి నత్థి దోససమో కలి,
నత్థి ఖన్ధాదిసా దుక్ఖా నత్థి సన్తిపరం సుఖం.
రాగం (attachment)తో సమానమైన అగ్ని లేదు. ద్వేషంతో సమానమైన పాపం లేదు. స్కంధాలతో సమానమైన దుఃఖం లేదు. శాంతిని మించిన సుఖం లేదు.
(రూపం, వేదన, సంజ్ఞ, సంస్కారం, విజ్ఞానం అనేవి ఐదు స్కంధాలు. వీటి సముదాయమే జీవుడు. )


పుస్తకం: ధమ్మపదం (బుద్ధుడి బోధనల సారాన్ని తెలిపే శ్లోకాలు) 
అనువాదం: పుల్లెల శ్రీరామచంద్రుడు

4 comments:

  1. excellent. keep writing.

    ReplyDelete
  2. చాన్నాళ్లయ్యింది ‘ఫామ్’ కి వచ్చి. కాల్మోపగానే ఇంత మంచి మాట. వీలయినంత త్వరగా ఆ పుస్తకం సంపాదించాలని అనిపించింది.

    ReplyDelete
  3. sir mee daggara pdf format lo unna manchi pusthakalu unte upload cheyyandi leka pothe naa mail id ki aina pampandi now i m staying in newzealand. so it will be big relaxation for me

    ReplyDelete
  4. emira... latest post/blogs emi leva?

    ReplyDelete