Sunday, November 10, 2013

మానవజాతి ఘోర తప్పిదం

Archaeologists studying the rise of farming have reconstructed a crucial stage at which we made the worst mistake in human history. Forced to choose between limiting population or trying to increase food production, we chose the latter and ended up with starvation, warfare, and tyranny.
Hunter-gatherers practiced the most successful and longest-lasting life style in human history. In contrast, we're still struggling with the mess into which agriculture has tumbled us, and it's unclear whether we can solve it.
- Jared Diamond in The Worst Mistake in the History of the Human Race

7 comments:

  1. What the hell you want to say by this bullshit posting...? say in your own words...!

    ReplyDelete
    Replies
    1. జవాబు అటుండనీ! ముందు పదాల్ని సంయమనంతో వాడి ప్రశ్న వేయడం నేర్చుకోండి.

      Delete
  2. అన్ని రంగాల లాగే, వ్యవసాయం లో మార్పులు అనివార్యం. సుస్థిర అభివృద్ధి అనేది కాలానికి అనుగుణంగా మార్పు ఉంటేనే సాధ్యం. కాని స్థిరంగా ఉంటె కాదు కదా!!
    ఫుకోకు సిద్దాంతం నుండి సురేష్ పాలేకర్ వరకు చెప్పే వాటితో విబెదిన్చలేకపోయిన, అవి చిన్న, సన్న కారు రైతులకు విస్తృతంగా ఎందుకు వేల్లలేకపోతున్నాయి అనేది అలోచినచాల్సిన విషయం..
    వ్యవసాయం, రైతులు మాత్రమె పర్యావరణానికి అనుగుణంగా పనిచేయాలా??
    రైతులు వ్యవసాయం మిద మాత్రమె ఆదారపడి బ్రతికే రోజులు కాదు కదా?? చిన్న రైతులు "కూలి, ఉపాది పనులతో ఉంటె, కొంత పెద్ద రైతులు లోకల్ రాజకీయాలు, వ్యాపారాలు, కమిషన్ పనులతో బిజీ గా ఉంటున్నారు. అందుకని వారికి అత్యంత అబువుగా ఉండే పద్దతుల కోసం చూస్తున్నారు. అది రసాయనమా, మరేదోనా కాదు.

    ReplyDelete
    Replies
    1. వంశీ గారు,
      రైతులు మాత్రమే పర్యావరణానికి అనుగుణంగా పనిచేయాలా? అనేది మంచి ప్రశ్న.
      మనం కీబోర్డులు నొక్కుకుంటూ, కోలాలు తాగుతూ, నగరాల్లో జీవిస్తూ... పర్యావరణ పరిరక్షణకు మరెవరో బాధ్యత వహించాలా, అన్న ధ్వని అందులో ఉంది. నేను మీకే మద్దతిస్తాను.
      అయితే-
      Jared Diamond చెప్తోంది ఇప్పటికిప్పటి సమస్య గురించి కాదు. పైగా అది పర్యావరణం గురించి కూడా పూర్తిగా కాదు.
      (పదివేళ ఏళ్ల క్రితం) వ్యవసాయం చేయడం మానవజాతి నేర్చుకున్నప్పటి సంగతి చర్చిస్తున్నారు. వ్యవసాయం వచ్చాకే- అంటే నిల్వ పెరిగాకే- వ్యక్తిగత ఆస్తి అనే మాట వచ్చిందనీ, మనుషుల మధ్య అసమానతలు పెరిగాయనీ, తదనంతరం ఉత్పన్నమైన ఎన్నో అవాంఛనీయతలకు అది మూల కారణమనీ ఉన్న వాదనలకు అనుగుణంగా డైమండ్ రాసిందాన్లో పాయింట్ కనబడింది కాబట్టి, అది ఇందులో పెట్టాను. ఇది ఉత్తి కోట్ మాత్రమే. ఇది ఇట్టే తేల్చేయగలిగే విషయం కాదు. దీనికి నేను వివరణ ఇవ్వదగినవాడిని కూడా కాదు. ఏది ఏమిటి అని అర్థం చేసుకోవడానికి ఇది ఒక ప్రయత్నం.

      మీరు సురేశ్ పాలేకర్ అన్నారు; ఆయన సుభాష్ పాలేకర్.

      Delete
  3. Poodori Raji Reddy garu

    Namaskaramu. Mee blog chaalaa baagundi..

    Telugulo konni blogulu choosi chaalaa aanandamu vesindi. Anduloo mee blog kooda vokati.

    Poodori Raji Reddy garu meeku mariyu mee kutumba sabhyulaki naa Deepavali subhakamshalu.

    Poodori Raji Reddy garu nenu naa blogulo Deepavaliki sambandinchi "Lamps of India" ane oka article post chesaanu (Bhaarata desamuloni Deepamulu).

    http://indian-heritage-and-culture.blogspot.in/2013/09/lamps-of-india.html

    Poodori Raji Reddy garu naa Lamps of India message choosi meeru mee commentsni dayachesi enlish lone ivvandi. Endukante vere placelaloni vallaki mana telugu ardhamu kaadhu.

    Poodori Raji Reddy garu meeru naa Lamps of India message ki migilini vallu ichinatle oka manchi comment (sandesamu) englishulo isthaaru ani alaage naa Heritage of India bloguki memberu gaa join avutharu ani aasisthunnanu.

    ReplyDelete
  4. Jared Diamond opined that there was a choice "to choose between limiting population or trying to increase food production".But, I don't think man in those could think in terms of population growth and the need to limit it. The choice was between hunting-gathering nomadic lifestyle and agriculture based food production. The first option meant possibly more hard work, particularly for menfolk. Choosing the second lazier option led to all the problems we are facing now.

    ReplyDelete
  5. She may be completely wrong.! Leo tolstoy told that, she tries to confuse, and always condemns the sense of society ..

    As an argument, we can quote it here. Ayn Rand said that..

    "Ecology as a social principle . . . condemns cities, culture, industry, technology, the intellect, and advocates men’s return to “nature,” to the state of grunting subanimals digging the soil with their bare hands."

    ReplyDelete