Thursday, May 1, 2014

ఉద్యమం - పాలన

"Agitation is all about poetry, governance is all about prose." 
- జైరామ్ రమేశ్.
ఈ వ్యాఖ్య నేను ఎలాగో మిస్సయ్యాను. పాత వీక్(ఫిబ్రవరి 2, 2014) తిరగేస్తుంటే Point Blankలో కనబడింది. ఇది చెప్పిన సందర్భం ఏమిటో కొంత ఊహించగలిగేదే! అయినా గూగుల్ ఉన్నది ఎందుకు!
ఆమ్ ఆద్మీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఈ కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జనవరిలో చేసిన వ్యాఖ్యానం అది. 
మొత్తం వ్యాఖ్య ఇది: 
"Agitation is all about poetry, governance is all about prose." 
(They have not made the transition from being agitators to administrators.)

ఆయన చెప్పిందాన్నే తిరగేస్తే కవిత్వాన్నీ, వచనాన్నీ ఇలా నిర్వచించుకోవచ్చేమో! 
Poetry is all about Agitation; Prose is all about Governance.



2 comments:

  1. Anonymous5.5.14

    ఒక రాజకీయ వ్యాఖ్యని సాహిత్యానికి అన్వయించి చెప్పే ప్రయత్నం బాగుంది...

    ReplyDelete
  2. బాగ చెప్పారు.! మీరూ, రమేశూ ...!

    ReplyDelete