కథ, అంటే ఏమిటో నేను మొదలుపెట్టబోతున్నానంటే, నన్నెవరో కథ గురించి అడిగినట్టూ, అది అడిగించుకునేంత పెద్దవాణ్ని నేను అయిపోయినట్టూ ధ్వనిస్తోంది కదా!
మొదటిది నిజమే. రెండవది నిజమో కాదో, తర్వాత చూద్దాం.
(తరువాయి కింది లింకులో)
http://vaakili.com/patrika/?p=5820
మొదటిది నిజమే. రెండవది నిజమో కాదో, తర్వాత చూద్దాం.
(తరువాయి కింది లింకులో)
http://vaakili.com/patrika/?p=5820
(వాకిలి: జూలై 2014)
రాజన్న, వ్యాసం చిన్నదైనా దీని వల్ల మెదడులో మెదిలిన ఆలోచనలు ఎన్నో.
ReplyDelete>> పల్లవి, ప్రియంవద… అప్పటికి నేనెరిగిన అందమైన అమ్మాయిల పేర్లు.
వాళ్ళకి ఎప్పుడైనా చెప్పారా ఈ సంగతి?
>> “నీమీద నువ్వు రాసుకునుడు ఏం గొప్పరా?” అన్నాడు బాపు.
"మనం రాయాలన్నది రాయం, మనకొచ్చిందే రాస్తాం"- చలం (వయా భరణి)
This స్తతెమెంత్ brings up two questions: 1. మనం ఏం రాసినా అది మన గురించే కదా. మనం రాసే ప్రతి అక్షరము మన essence లోని fragment ఏ కదా. 2. More interestingly, in the journey from classical literature to modernist (more specifically post-modernist) literature, the importance given to subjective experience, the first person narrative, writing more for self-actualization than to educate or convey has only increased. అందుకేనేమో మనకి కథ అంటే ఏంటి అని నిర్దేశించటం కష్టమైపోయింది. యదార్థాన్ని- కల్పితాన్ని వేరు చేయలేని జగత్తులో బ్రతుకుతున్నాం మనం. చుట్టూ ఉండే ప్రతీదీ కథే, మనకి విని అర్థం చేసుకునే సామర్థ్యం ఉందా అనేది ప్రశ్న.
అయినా ఇలాంటి లోతైన ప్రశ్నలకి సమాధానం సెప్పే అర్హత, అనుభవం రెండు నాకు లేవు. నా వరకు నాకు ఇలాంటి ఆలోచనలొస్తే నా మెదడు ఈ కింది రెండు వ్యాఖ్యల వైపు మొగ్గు చూపుతుంది:
"చారు ఎలా కాచాలో ఒక పాత్ర చేత చెప్పించి దాన్ని మినీ-కథ అంటావా?" - జంధ్యాల
"రచయితకు స్వేచ్ఛ ఇవ్వాలి. వాడెప్పుడో ఒకటి రాస్తాడు, సామాజిక స్పృహతోనో, అది లేకుండానో" - శ్రీ రమణ (వయా మెహెరన్న)
వాళ్లకు ఎప్పుడైనా చెప్పారా ఈ సంగతి?
ReplyDeleteశిరీష్,
ఓ, ఇది ఇలా కూడా అర్థం అవుతోందన్నమాట! నేనెరిగిన అందమైన అమ్మాయిల యెక్క పేర్లు అని కాదు; నేనెరిగిన అందమైన అమ్మాయిల పేర్లు అనే. ఉత్తి పేర్లే! అట్లాంటి పేర్లున్నవాళ్లు నా జీవితంలో లేరు. కాని ఉండాలని కలలు కన్న రోజులున్నాయి. నిరాశ పరిచానా:-)
కథ గురించి నువ్వు చెప్పింది బాగుంది. ఇంతకంటే అర్హత, అనుభవం కావాలా:-)