ఈ విషయం విన్నప్పుడు నేను పెద్దగా ఆశ్చర్యపోకపోవడానికి కారణం, ఇలాంటిదొకటి జరగడం అనూహ్యం కాదనుకోవడమే!
మావాడి క్లాసులో ఉండే అక్షయ్‌రాజు అనే పిల్లాడు, అదే క్లాసులో చదివే ఒకమ్మాయిని పెద్దయ్యాక పెళ్లి చేసుకుంటాడట! అలా అని మావాడితో చెప్పాడట! వాడు ఆ మాటను మోసుకొచ్చి వాళ్లమ్మ చెవిలో వేశాడు.
(తరువాయి కింది లింకులో)
No comments:
Post a Comment