Tuesday, October 23, 2018

రెండో భాగం కథపై ఒక అభిప్రాయం


ఇవాళ సాక్షి ఫన్ డే (01-07-2018)లో పూడూరి రాజిరెడ్డి కథ  రెండో భాగం చదువుతుంటే నాకు బుచ్చిబాబు, గోపీచంద్ గుర్తుకు వచ్చారు . ఈ రెండో భాగం కథ ఉద్వేగాన్ని (ఎమోషన్ ను నేను ఉద్వేగం అంటున్నాను) కథ పొడవునా కొనసాగిస్తూనే ఒక సామాజిక వాస్తవికత లేదా దుర్నీతిని ఇది అరచేతిలో ఉసిరికాయలా కరతలామలకం చేసింది.

- వంశీకృష్ణ

(కొనసాగింపు ఇక్కడ)

రెండో భాగం: ఆక్టోపస్ కబళించిన మనం

1 comment:

  1. మనిషి ప్రాధమ్యాలు ఎందుకు, ఎలా మారుతాయో రెండు పాత్రలతో చూపెట్టారు. కదిలించే కథ వ్రాసినందుకు మీకు అభినందనలు.

    ReplyDelete