(16-12-2024 నాటి వి.మల్లికార్జున్ ఎఫ్బీ పోస్ట్)
ఈ పుస్తకం గురించీ ఇందులోని రెండు కథల గురించీ ఈ మధ్య బాగా ఆలోచిస్తున్నా. మొన్ననే రాజిరెడ్డితో కూడా చెప్పానిది. కొండ, ఎడ్డి అని రెండు కథలుంటాయీ పుస్తకంలో. రాజిరెడ్డి రాసినవాటిల్లో ఈ రెండింటినీ టాప్-టూలో పెట్టి చూసుకుంటాను. ఫస్ట్ ప్లేస్ దేనికివ్వాలా అని నాతో నేనే గొడవ పడుతుంటాను. మొన్న ఒక రోజు ఎందుకో కొండ కథ గురించి ఆలోచిస్తూ ‘ఇదేనేమో బెస్ట్’ అనేసుకున్నా.
అజు పబ్లికేషన్స్ ద్వారా ఈ పుస్తకాన్ని ప్రచురించే అవకాశం దక్కడం నేను మర్చిపోలేనివాటిల్లో ఒకటి. ఇవ్వాళ్టికి ఈ పుస్తకం బయటికొచ్చి ఏడాదయ్యింది. మీరింకా చదవకపోయి ఉంటే బుక్‌ఫెయిర్‌కి కొనాలనుకుంటున్న పుస్తకాల్లో ఒకటిగా ‘గంగరాజం బిడ్డ’ను చేర్చుకొండి.
I just want you all experience his writings.

No comments:
Post a Comment