మధుపం- మీద వచ్చిన విలువైన రివ్యూ ఇది. రాసింది విహారి గారు. ఇది జూలై 18న ఈవారం జనవార్త పత్రికలో అచ్చయింది. కాని నేను ఆలస్యంగా, అంటే ఇవ్వాళే చూశాను. దాన్నే ఇక్కడ రీ-ప్రొడ్యూస్ చేస్తున్నా.
రాజిరెడ్డిగారు అభినందనలు. మీ పుస్తకంలోని అంశాలు మామూలుగా అలా చదివేస్తే ఆడవాళ్లని విమర్శించినట్టు కనిపిస్తాయి కాని కాస్త ఆలోచిస్తే మాత్రం ఆడవాళ్లను ఎంతగా గౌరవిస్తారో అర్ధమవుతుంది. అప్పుడు మాత్రం నవ్వొస్తుంది. కాని అపార్ధం చేసుకునేవాళ్లే ఎక్కువనుకుంటా మీ రచనలను.:)
విహారి రివ్యూ లో ఇచ్చిన ప్రచురణకర్త ఫోను నెంబరు మీదేనా? - సత్యాజీ.
ReplyDeleteరాజిరెడ్డిగారు అభినందనలు. మీ పుస్తకంలోని అంశాలు మామూలుగా అలా చదివేస్తే ఆడవాళ్లని విమర్శించినట్టు కనిపిస్తాయి కాని కాస్త ఆలోచిస్తే మాత్రం ఆడవాళ్లను ఎంతగా గౌరవిస్తారో అర్ధమవుతుంది. అప్పుడు మాత్రం నవ్వొస్తుంది. కాని అపార్ధం చేసుకునేవాళ్లే ఎక్కువనుకుంటా మీ రచనలను.:)
ReplyDelete@సత్యనారాయణ:
ReplyDeleteకాదు, ఆ నంబరు గుడిపాటి గారిది.
@జ్యోతి:
థాంక్స్. మీరైనా అర్థం చేసుకున్నారు.
@తిట్టుకున్నవాళ్లందరికీ:
ఇంతకుముందు పోస్టులో ఓచోట వెట్టతనం అనే మాట ఒకటుంది. అది నిజానికి వెచ్చదనం. దాన్నే సవరించి మళ్లీ పోస్టు చేశాను.