వీటిని ఎలా పోస్టు చేసినా, స్వోత్కర్షగానే కనబడతాయి. కానీ మనకు ఉన్నవి ఇలాంటి చిన్న చిన్న ఆనందాలే కదా! కాబట్టి మీరు భరించకతప్పదు. లేదా సింప్లీ స్కిప్ ఇట్. ఇది ఇవ్వాళ్టి హిందూ(27-8-10)లోని ఫ్రైడే రివ్యూలో వచ్చింది.
@ సుజాత: పైన న్యూస్ ఐటెమ్-లో సాకం నాగరాజ ఫోన్ నం. ఉంది. పుస్తకం తెప్పించుకోడానికి అదే మార్గం, నాకు తెలిసి.
@జ్యోతి, కొత్తపాళీ: మీరు, ఆ మాత్రం ఉండాలి లెండి అంటున్నారు కాబట్టి గొడవే లేదు. నేనింకోటి పోస్టు చేసేటప్పుడు ఇంత ఆలోచించే పని వుండదు. థాంక్యూ.
@ఎనానిమస్: కథ వివరాలు అంటే ఏమిటో నాకు అర్థంకాలేదు. కానీ దాని వెనక కథ అంటే మాత్రం ఇదే బ్లాగులో ఎడమవైపు, నా కథలు- అనే సబ్ హెడింగ్ కింద ఈ కథ- చింతకంది మల్లయ్య ముచ్చట- ఉంది. దాని నేపథ్యమూ ఉంది. బహుశా మీరడగుతున్నది ఇదే అనుకుంటున్నాను.
@భాను: కదా, అదే అడుగుదాం. అయినా అందులో వెటరన్ అని రాసినవాళ్లందరూ వెటరన్సా ఏంటి? మధుపం మీకు నచ్చినందుకు సంతోషం.
congrats !
ReplyDeleteఅభినందనలు! మీకూ,అబ్రకదబ్ర గారికీ కూడా!
ReplyDeleteసాకం నాగరాజ గారిని నామిని గారింట్లో ఒకసారి కలిశాను.
అది సరే,పుస్తకం ఎక్కడ దొరుకుతుందో చెప్పలేదే? "ప్రముఖ పుస్తక కేంద్రాలన్నింటిలోనూ" నా?
అభినందనలు. మన బ్లాగు ఉన్నది మన డబ్బా కొట్టుకోవడానికి, మన సంతోషాన్ని స్నేహతులతో పంచుకోవడానికే రాజిరెడ్డిగారు.
ReplyDeleteఅభినందనలు. మిమ్మల్ని పట్టుకుని నోవిస్ అంటాడా - ఎన్ని గుండెలు ఆ హిందూ రిపోర్టరుకి?
ReplyDeleteఎంత మధుపాలమైనా, అప్పుడప్పుడూ ఆ మాత్రం స్వకుచమర్దనం ఉండాలి లెండి :P
ఆ కథ గురించిన వివరాలూ, దాని వెనక కథా చెప్పండి.
ReplyDeleteకంగ్రాట్స్, కొత్త పాళీ గారన్నట్లు మిమ్మల్ని నోవిసు అంటం ఏమిటండి! అన్నట్లు మీ మధుపం చదివానండి. చాలా బాగుంది
ReplyDelete@సౌమ్య:
ReplyDeleteథాంక్యూ.
@ సుజాత:
పైన న్యూస్ ఐటెమ్-లో సాకం నాగరాజ ఫోన్ నం. ఉంది. పుస్తకం తెప్పించుకోడానికి అదే మార్గం, నాకు తెలిసి.
@జ్యోతి, కొత్తపాళీ:
మీరు, ఆ మాత్రం ఉండాలి లెండి అంటున్నారు కాబట్టి గొడవే లేదు. నేనింకోటి పోస్టు చేసేటప్పుడు ఇంత ఆలోచించే పని వుండదు. థాంక్యూ.
@ఎనానిమస్:
కథ వివరాలు అంటే ఏమిటో నాకు అర్థంకాలేదు. కానీ దాని వెనక కథ అంటే మాత్రం ఇదే బ్లాగులో ఎడమవైపు, నా కథలు- అనే సబ్ హెడింగ్ కింద ఈ కథ- చింతకంది మల్లయ్య ముచ్చట- ఉంది. దాని నేపథ్యమూ ఉంది. బహుశా మీరడగుతున్నది ఇదే అనుకుంటున్నాను.
@భాను:
కదా, అదే అడుగుదాం.
అయినా అందులో వెటరన్ అని రాసినవాళ్లందరూ వెటరన్సా ఏంటి?
మధుపం మీకు నచ్చినందుకు సంతోషం.
@సుజాత:
ReplyDeleteఅన్నట్టూ నేను కూడా మొన్న తిరప్తి వెళ్లినప్పుడు నామినిని కలిశా(ము). ప్రభావతిగారి వంట కూడా రుచి చూశాం.
చాలా సంతోషం. అభినందనలు.
ReplyDeleteఇలాగే ఇంకా ఎన్నో మెట్లు ఎక్కాలని ఆశిస్తూ....
మిత్రుడు
అరవింద్
Poodoori Raji Reddy గారూ...,వినాయక చవితి శుభాకంక్షలు
ReplyDeleteహారం
@అరవింద్:
ReplyDeleteథాంక్యూ వెరీమచ్ మిత్రమా!
@భాస్కర రామిరెడ్డి:
రామిరెడ్డి గారూ, మీకూ కాస్త ఆలస్యంగా చవితి శుభాకాంక్షల "హారం'.