మీ బ్లాగులో ఇప్పడే అటూ ఇటూ తెగ తచ్చాడాను ..అబ్బో..దేనికదే ఒక ప్రత్యేకత కలిగిన టపా...ఒక్కొక్కటి తీరికగా చదవ వలసినవి.ఎప్పడు చదివితే అప్పడు స్పందిస్తాను.మొత్తానికి ఒక మంచో బ్లాగ్ చూసిన తృప్తి కలిగింది. ధన్యవాదాలు.
హనుమంతరావు గారూ, ఫుకుఓకా పూర్తి పేరు మసనోబు ఫుకుఓకా. జపాన్ తత్వవేత్త. కస్టమ్స్ అధికారిగా చేసి, జ్ఞానోదయం అంటారే, అలాంటి వెలుగు ఆయనకు కలిగాక, ఆధునిక విధానాలన్నింటినీ నిరసించారు. సహజ వ్యవసాయ పద్ధతిలో పంటలు సాగుచేస్తూ జీవితం గడిపాడు. తత్వాన్ని ప్రాక్టికల్-గా ఆచరించి చూపిన వ్యక్తి. వెరీ ఇంట్రెస్టింగ్ మ్యాన్. బహుశా, ఆయనే ఇప్పటి ఆధునిక సమస్యలన్నింటికీ రెమెడీ అని నమ్ముతున్నాను. అందుకే ఈ బ్లాగుకు ఆయన పేరు. మీకు ఇంకా వివరంగా కావాలంటే, బ్లాగుకు ఎడమవైపున ఫుకుఓకా తత్వం అని ఉంది. కనిపించిందా. దాని కింది లింకు క్లిక్ చేయండి.
బాగుందండి!
ReplyDeleteథాంక్యూ.
ReplyDeleteమీరు చిత్రకారిణి కూడానా?
కవిత అర్ధవంతం గా వుంది రాజిరెడ్డి గారూ!
ReplyDeleteఈ ఫుకు ఓకా అంటే ఏమిటి?
ReplyDeleteపేరు కొత్తగా వుంది నాకు.కాస్త వివరంగా చెబుతారా?
మీ బ్లాగులో ఇప్పడే అటూ ఇటూ తెగ తచ్చాడాను ..అబ్బో..దేనికదే ఒక ప్రత్యేకత కలిగిన టపా...ఒక్కొక్కటి తీరికగా చదవ వలసినవి.ఎప్పడు చదివితే అప్పడు స్పందిస్తాను.మొత్తానికి ఒక మంచో బ్లాగ్ చూసిన తృప్తి కలిగింది. ధన్యవాదాలు.
ReplyDeleteహనుమంతరావు గారూ,
ReplyDeleteఫుకుఓకా పూర్తి పేరు మసనోబు ఫుకుఓకా.
జపాన్ తత్వవేత్త.
కస్టమ్స్ అధికారిగా చేసి, జ్ఞానోదయం అంటారే, అలాంటి వెలుగు ఆయనకు కలిగాక, ఆధునిక విధానాలన్నింటినీ నిరసించారు. సహజ వ్యవసాయ పద్ధతిలో పంటలు సాగుచేస్తూ జీవితం గడిపాడు. తత్వాన్ని ప్రాక్టికల్-గా ఆచరించి చూపిన వ్యక్తి. వెరీ ఇంట్రెస్టింగ్ మ్యాన్. బహుశా, ఆయనే ఇప్పటి ఆధునిక సమస్యలన్నింటికీ రెమెడీ అని నమ్ముతున్నాను. అందుకే ఈ బ్లాగుకు ఆయన పేరు.
మీకు ఇంకా వివరంగా కావాలంటే, బ్లాగుకు ఎడమవైపున ఫుకుఓకా తత్వం అని ఉంది. కనిపించిందా. దాని కింది లింకు క్లిక్ చేయండి.
ధన్యవాదాలు! చూస్తాను ..కొత్త విషయాలు తెలుసుకోవాలంటే ఎప్పుడూ ఆసక్తే !
ReplyDelete