Monday, February 9, 2015

శృంగారం

మాట – ధర్మం, అంటుంది.
దేహం – మర్మం, వింటుంది.
అనువుకానప్పుడు, కఠినశిలను ఒరిసిన నొప్పి.
మనసైనప్పుడు, నీటిమడుగున ఈదిన హాయి.
భావం మీద భౌతిక విజయం!
భౌతికం మీద భావ విజయం!!

1 comment:

  1. మండు వేసవిలో వేపచెట్టు నీడలో సేద తేరిన ఫీలింగ్ భయ్యా...

    ReplyDelete